Tamannaah : హ్యాపీడేస్ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల మనసులు కొల్లగొట్టిన తమన్నాఇప్పుడు స్టార్ హీరోల సరసన జత కడుతూ ఎంతో మంది ప్రేక్షకుల మనసులు కొల్లగొడుతుంది. తమన్నా వైవిధ్యమైన పాత్రలలో నటించి అలరించింది. ఈ అమ్మడు ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ ఆఫీస్ కి ఫ్రీక్వెంట్ గా వెళ్ళొస్తోంది అని ఆమెకు బాలీవుడ్ లో ఒక పెద్ద ఆఫర్ వచ్చిందని కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. నెట్ ఫ్లిక్స్‌లో త్వరలో స్ట్రీమ్ కాబోతున్న లస్ట్ స్టోరీస్ కి సీక్వెల్ అయినా లస్ట్ స్టోరీస్ 2 లో తమన్నా ఆఫర్ దక్కించుకుందని టాక్.
నిజజీవితంలో తన బాయ్ ఫ్రెండ్ అయినా విజయ్ వర్మతో నే తాను తెర మీద కూడా రొమాన్స్ చేయబోతోందట. ఇది సెట్స్ మీద ఉన్నప్పుడే విజయ్ వర్మ ని తమన్నా కలుసుకుందని ఆ తరువాతే వారి మధ్య పరిచయం స్నేహంగా ఆ తర్వాత ప్రేమగా మారిందని కొందరు చెబుతున్నారు. ఇది తమన్నా కెరియర్‌కి ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పుకొస్తున్నారు. అయితే తమన్నా గ్లామర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మేకప్ వేయకపోయిన ఈ అమ్మడు తన అందచందాలతో ఎంతగానో ఆకర్షిస్తూ ఉంటుంది. తమన్నా సినిమాల్లోకి రాకముందు ఒక యాడ్ లో నటించింది. ఆ యాడ్ లో తమన్నా డీగ్లామరస్ గా కనిపించాల్సి వచ్చింది.
యాడ్ కి సంబంధించి తమన్నా మొదట డీగ్లామరస్ గా కనిపించాలి. ఫెయిర్ అండ్ లవ్లీ అంటి మార్క్స్ క్రీమ్ కాబట్టి ఆ తరవాత తెల్లగా కనిపించాలి. దీని కోసం తమన్నా ని డీ గ్లామరస్ గా చూపించాల్సి వచ్చింది. ఆలా డీ గ్లామరస్ గా కనిపించిన తమన్నా ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో లో వైరల్ అవుతుండగా, తమన్నా లుక్ అందరిని ఆశ్చర్యపరుస్తుంది.బాబోయ్ ఎంతో అందంగా ఉండే తమన్నా ఎలా మరిపోయిందంటూ ఆశ్చర్యచకితులవుతున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…