వినోదం

Colors Swathi : సినీ ఇండ‌స్ట్రీపై క‌లర్స్ స్వాతి సంచ‌ల‌న కామెంట్స్‌.. అప్పుడే గుడ్ బై చెబుదామ‌నుకుంద‌ట‌..

Colors Swathi : క‌లర్స్ అనే షోతో తెలుగు ప్రేక్ష‌కుల‌కి ద‌గ్గ‌రైన అందాల ముద్ద‌గుమ్మ స్వాతి. ఈ షోతోనే ఈ అమ్మ‌డి పేరు క‌ల‌ర్స్ స్వాతిగా మారింది. అష్టాచెమ్మా అనే సినిమాతో హీరోయిన్‌గా ప‌రిచ‌య‌మైన స్వాతి.. కార్తికేయ, కలవరమాయే మదిలో, స్వామి రారా వంటి సినిమాల్లో నటించి హీరోయిన్గా మంచి గుర్తింపును తెచ్చుకుంది.ఈ అమ్మ‌డు తెలుగులోనే కాకుండా త‌మిళంలోను న‌టించి అల‌రించింది. కలర్స్ స్వాతి తమిళంలో సుబ్రమణ్యపురం అనే సినిమాలో హీరోయిన్ గా నటించి మంచి విజ‌యాన్ని అందుకుంది. సినిమాలు తగ్గడంతో స్వాతి పెళ్లి చేసుకుని ఫారెన్‌లో సెటిల్ అయ్యింది.

స్వాతి రెడ్డి గురించి సోష‌ల్ మీడియాలో అనేక వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేశాయి. తన భర్త నుంచి విడిపోతున్నట్లు ఎన్నో రూమర్స్ వినిపించ‌గా, వాటన్నిటిని తిప్పి కొట్టింది. ఇదంతా ఇలా ఉండగా రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో స్వాతి రెడ్డి పాల్గొని పలు విషయాలను తెలియజేయడం జరిగింది.. తాను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో డేంజర్ అనే సినిమాలో నటించిన సమయంలో అల్లరి నరేష్ తన దగ్గరికి చాలా హడావిడిగా పరిగెత్తుకుంటూ వచ్చి స్వాతి నీ సీక్రెట్ వీడియో ఫోన్లో ఎస్ఎంఎస్ రూపంలో చ‌క్క‌ర్లు కొడుతుంది.ఒక‌సారి చూడ‌మ‌ని ఆ వీడియో స్వాతి రెడ్డికి చూపించాడ‌ట‌.

Colors Swathi

వీడియో చూశాక స్వాతి మనుషుల మీద ఎంతో విరక్తి కలిగింది అని చెప్పింది. ఛీ ఛీ ఇండస్ట్రీ అంటే ఇంత వరస్ట్ గా ఉంటుందా అని నాలో నేనే భాద పడ్డాను. అంతే కాదు అది చూసి సినిమాలు అప్పటికప్పుడే మానేద్దామ‌నే నిర్ణయం కూడా తీసుకున్నా అని స్వాతి తెలియ‌జేసింది. అంతేకాదు. ఇక పై సినిమాలకు స్వ‌స్తి ప‌ల‌కాల‌ని నిర్ణయించుకున్నాను. కానీ నా స్నేహితులు ఇచ్చిన ధైర్యంతో మ‌ళ్లీ ముంద‌డుగు వేశాను. పెద్ద పెద్ద సెల‌బ్రిటీకే ఇలాంటి త‌ప్ప‌లేదంటూ నా స్నేహితులు నాకు ఎంత‌గానో ధైర్యం చెప్పారు. వాళ్లు ఇచ్చిన స‌ల‌హాలు సూచ‌ల‌న మేర‌కే మ‌ళ్లీ సినిమాలు కొన‌సాగించ‌గ‌లిగాను అని స్వాతి తెలియ‌జేసింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM