తెలంగాణలోని అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులను భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ వెలువడింది. ఈ క్రమంలోనే హైదరాబాద్ లక్డీకపూల్‌లోని పోలీస్ నియామక మండలి ఈ నోటిఫికేషన్ ద్వారా ఖాళీగా ఉన్నటువంటి 151 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులను భర్తీ చేయనుంది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఖాళీగా ఉన్నటువంటి ఈ ఉద్యోగాలకు ఆగస్టు 11 ఉదయం ఎనిమిది గంటల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది. దరఖాస్తులను అందజేయడానికి ఆగస్టు 29వ తేదీ ఆఖరి తేదీ. ఈ లోగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ నందు చూడవచ్చు.
https://www.tslprb.in/
ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా ఎల్‌ఎల్‌బీ లేదా బీఎల్ పూర్తిచేసి సంబంధిత న్యాయవాద రంగంలో అనుభవం తప్పనిసరిగా ఉండాలి. 2021 జులై 21 నాటికి అభ్యర్థుల వయస్సు 34 సంవత్సరాలకు మించకూడదు. రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు రూ.1500 చెల్లించాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు రూ.750 మాత్రమే. అభ్యర్థులు ఆగస్టు 29వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలి.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…