సాధారణంగా కొందరికి ఎల్లప్పుడూ ఆర్థిక సమస్యలు ఉంటాయి. ధనం చేతిలో నిలవదు. ఏదో ఒక విధంగా ఖర్చు అవుతుంటుంది. ఇక కొందరు ధనం సంపాదించలేకపోతుంటారు. ఇలా ఆర్థిక సమస్యలు అనేవి చాలా మందికి ఉంటూనే ఉంటాయి. అయితే ఇంట్లో కొన్ని రకాల వస్తువులకు కొన్ని మార్పులు చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉండేలా చేయవచ్చు. ముఖ్యంగా చీపురును లక్ష్మీదేవితో పోలుస్తారు. కనుక చీపురు పట్ల కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
పండితులు చెబుతున్న ప్రకారం చీపురుకి తెల్లని దారం కట్టడం వల్ల అమ్మవారు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఆ చీపురుతో మనం దుమ్ము, ధూళిని శుభ్రం చేస్తున్నా ఆ చీపురుపై తెల్లని దారం ఉండటం వల్ల అమ్మవారు శాంతి చెందుతుంది. అందుకనే చీపురును కొనగానే వెంటనే దానికి తెల్లని దారం కట్టడం వల్ల అంతా శుభం జరుగుతుందని పండితులు చెబుతున్నారు.
ఈ విధంగా తెల్లని దారం కట్టిన చీపురుతో ఇంటిని శుభ్రం చేయటం వల్ల ఇంట్లో ఉండే దుమ్ము, ధూళి బయటకు పోతుంది. అంతేకాదు ఇంట్లో ప్రతికూల వాతావరణం పోయి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. దీని వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది.
ఇక సాయంత్రం అయిన తరువాత మన ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుందని పండితులు చెబుతున్నారు. కనుక ఆ సమయం తరువాత చీపురుతో ఇంటిని శుభ్రం చేయరాదు. అంతకు ముందే శుభ్రం చేసుకోవాలి. అలాగే ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి మాత్రమే చీపురును ఉపయోగించాలి. ఎక్కువ సార్లు చీపురును ఉపయోగిస్తే ఇంట్లో ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతాయని అంటున్నారు. దీంతో ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని పండితులు హెచ్చరిస్తున్నారు.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…