భారత ప్రభుత్వరంగ బ్యాంక్ భారతీయ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్‌జీఓల సహకారంతో ‘ఎస్‌బీఐ యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్’ ప్రోగ్రామ్‌ని నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ఈ సంవత్సరానికి సంబంధించిన ఎస్బిఐ యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ 2021 కి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ ఫెలోషిప్ కి అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ https://youthforindia.org/ద్వారా అప్లై చేసుకోవచ్చు.
ఈ ఫెలోషిప్ అర్హత పొందటానికి అభ్యర్థి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అదేవిధంగా కమ్యూనికేషన్ స్కిల్స్, గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు పడే ఇబ్బందులు పై అవగాహన ఉండాలి. ఈ ఏడాది ఫెలోషిప్ 100 కి పైగా ఖాళీలు ఉన్నాయి. రూరల్ డెవలప్మెంట్ అనే అంశం పైన ఈ ఫెలోషిప్ 13 నెలలపాటు ఉంటుంది.
ఈ ఫెలోషిప్ అప్లై చేసుకునే అభ్యర్థులు దరఖాస్తు చేసుకుని రోజుకు ఇరవై ఒక్క సంవత్సరాలు నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ ఫెలోషిప్ ద్వారా నివాస ఖర్చులకోసం నెలకు 15 వేలు, రవాణా ఖర్చులకు వెయ్యి రూపాయలు, అలవెన్సులు కింద 50000, మెడికల్ ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా ఉంటుంది. ఈ ఫెలోషిప్ ఎంపిక ప్రక్రియ మూడు విధాలుగా ఉంటుంది. ఆన్‌లైన్ అసెస్‌మెంట్, పర్సనాలిటీ అసెస్‌మెంట్, ఇంటర్వ్యూల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు చివరితేది ఏప్రిల్ 30 2021.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…