విద్య & ఉద్యోగం

ఎస్‌బీఐలో 5000 జూనియ‌ర్ అసోసియేట్ ఉద్యోగాలు.. ఇలా ద‌ర‌ఖాస్తు చేయండి..!

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) దేశ వ్యాప్తంగా ఉన్న త‌మ బ్యాంకుకు చెందిన 18 స‌ర్కిళ్ల‌లో క్ల‌రిక‌ల్ క్యాడ‌ర్‌లో ఖాళీగా ఉన్న 5000 జూనియ‌ర్ అసోసియేట్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేసింది. ఆస‌క్తిఉన్న అభ్య‌ర్థులు ఎస్‌బీఐ వెబ్‌సైట్ sbi.co.in/careers ను సంద‌ర్శించి ఈ ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఎస్‌బీఐ క్ల‌ర్క్ రిక్రూట్‌మెంట్ 2021 ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ‌ ఏప్రిల్ 27న ప్రారంభం కాగా మే 17వ తేదీ వ‌ర‌కు ఇందుకు గ‌డువు విధించారు.

ఈ ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తు చేసే అభ్య‌ర్థులు ఏదైనా ఒక రాష్ట్రంలో మాత్ర‌మే ద‌ర‌ఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఎస్‌బీఐ క్ల‌ర్క్ ప్రిలిమిన‌రీ ఎగ్జామినేష‌న్‌ను జూన్‌లో నిర్వ‌హిస్తారు. మెయిన్ ఎగ్జామ్‌ను జూలై 31వ తేదీన నిర్వ‌హిస్తారు.

ఎస్‌బీఐ క్ల‌ర్క్ రిక్రూట్‌మెంట్ 2021: ముఖ్య‌మైన తేదీలు

  • రిజిస్ట్రేషన్ ప్రారంభం అయిన తేదీ : 27.04.2021
  • అప్లై చేసేందుకు చివ‌రీ తేదీ: 17.05.2021
  • ప్రిలిమ్స్ ఎగ్జామ్ తేదీ: జూన్‌, 2021
  • మెయిన్ ఎగ్జామ్ : 31.07.2021

అభ్య‌ర్థులు sbi.co.in/careers అనే సైట్‌ను సందర్శించి అందులో జాయిన్ ఎస్‌బీఐలో ఉండే క‌రెంట్ ఓపెనింగ్స్ అనే సెక్ష‌న్‌లోకి వెళ్లాలి. జూనియ‌ర్ అసోసియేట్ పోస్టుకు అప్లై చేసేందుకు లింక్‌పై క్లిక్ చేయాలి. త‌రువాత కొత్త‌గా రిజిస్ట్రేష‌న్ చేసుకోవాలి. అనంత‌రం ఫాం నింపాలి. సంబంధిత ప‌త్రాల‌ను అప్‌లోడ్ చేయాలి. అప్లికేష‌న్ ఫాం రుసుమును చెల్లించాలి. త‌రువాత ప్రింట‌వుట్‌ను తీసుకోవాలి. మ‌రిన్ని వివ‌రాల‌కు పైన తెలిపిన వెబ్‌సైట్‌ను సంద‌ర్శించ‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

రిస్క్ చేస్తేనే మంచి సినిమా.. ‘డెకాయిట్’ క్లైమాక్స్‌పై నిర్మాత సుప్రియ ఆసక్తికర వ్యాఖ్యలు!

మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేన‌ని నిర్మాత సుప్రియ యార్ల‌గ‌డ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీల‌క‌మ‌ని, ఇప్పుడు ప్రేక్ష‌కులు…

Tuesday, 14 April 2026, 7:27 PM

ఐపీఎల్ జట్టు ఎందుకు కొనలేదు? అసలు నిజం చెప్పిన అభిషేక్ బచ్చన్.. అంత బడ్జెట్ నా దగ్గర లేదు!

నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…

Tuesday, 14 April 2026, 5:35 PM

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పటి నుంచి అంటే?

ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధ‌మైంది. ఈ…

Tuesday, 14 April 2026, 3:21 PM

పాత ఫ్లాపులని గుర్తు చేస్తూ ట్రోల్ చేస్తే బాధగా ఉంటుంది.. కృతి శెట్టి ఎమోషనల్ కామెంట్స్!

తాను గ‌తంలో చేసిన సినిమాలు చాలా వ‌ర‌కు ఫ్లాప్ అయ్యాయి క‌నుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…

Saturday, 11 April 2026, 8:35 PM

విజయ్ ‘జననాయకన్’ లీక్‌పై చిరంజీవి ఎమోషనల్.. పరిశ్రమకు ఇది పెద్ద దెబ్బ అంటూ ఆవేదన!

తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన‌ చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంట‌ర్నెట్‌లో…

Friday, 10 April 2026, 6:40 PM

విజయ్ ‘జననాయకన్’ లీక్.. 5 నిమిషాల యాక్షన్ సీన్ నెట్టింట వైరల్! షాక్‌లో చిత్ర యూనిట్..

తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…

Friday, 10 April 2026, 12:43 PM

ప్రొపగాండా అంటే ఏంటి? ‘ధురంధర్ 2’ విమర్శకులపై సందీప్ రెడ్డి వంగా నిప్పులు!

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధ‌ర్ 2 ది…

Thursday, 9 April 2026, 11:07 PM

‘కిల్లర్’ మిల్లర్ ఇప్పుడు విలన్ అయ్యాడా? డీసీ ఓటమిపై సునీల్ గవాస్కర్ సంచలన విశ్లేషణ..

ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…

Thursday, 9 April 2026, 9:01 PM