నిరుద్యోగులకు నాబార్డ్ సంస్థ తీపి వార్తను తెలిపింది నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చరల్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ సంస్థలలో వివిధ భాగాలలో ఖాళీగా ఉన్నటువంటి 162 మేనేజర్ పోస్టులను భర్తీ చేయడం కోసం త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
తాజాగా విడుదలైన షార్ట్ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 162 పోస్టులను భర్తీ చేయనుంది. వీటిలో గ్రేడ్-ఏ అసిస్టెంట్ మేనేజర్, గ్రేడ్-బీ మేనేజర్ ఉద్యోగాలకు దరఖాస్తులను కోరనుంది. ఈ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను అభ్యర్థులు https://nabard.org/ అధికారక వెబ్ సైట్ సంప్రదించాలి.
ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా డిగ్రీలో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన వారు మాత్రమే అర్హులు. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 21 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు వారే ఉండాలి. ఆన్లైన్ ద్వారా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. అదేవిధంగా అభ్యర్థులను రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేసుకుంటారు.జులై 17 2021వ తేదీ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా ఆగస్టు 7 2021 దరఖాస్తుల స్వీకరణ చివరి తేదీ. పూర్తి సమాచారం కోసం అభ్యర్థులు ఈ క్రింది వెబ్ సైట్ సంప్రదించవలెను.https://nabard.org/
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…