విద్య & ఉద్యోగం

డిగ్రీ పాసైన అభ్యర్థులకు శుభవార్త.. ఆర్మీ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్..!

డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఆర్మీలో పనిచేయాలనుకునే యువతకు శుభవార్త. నాన్ డిపార్ట్ మెంట్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయడం కోసం భార‌త టెరిటోరియ‌ల్‌ ఆర్మీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమయింది.

ఈ ఉద్యోగానికి అర్హత సాధించిన అభ్యర్థులు లెఫ్టినెంట్ హోదా కల్పిస్తారు. ఈ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు సాధారణం ఆర్మీ ఆఫీసర్లకు ఉన్నటువంటి అలవెన్సులు, జీతాలు అందుతాయి. ఈ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు ఏడాదిలో రెండు నెలలు శిక్షణ ఉంటుంది. అదేవిధంగా అభ్యర్థులు రూ.56,100 నుంచి 1,77,500 వ‌ర‌కు జీతం పొందుతారు.మరి ఈ ఉద్యోగానికి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ..విద్యార్హతలు ఏమిటనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. రాత పరీక్ష, మెడికల్ టెస్ట్, సర్వీస్ సెలక్షన్ బోర్డ్ పరీక్షలు, ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకుంటారు. పరీక్ష ఆఫ్లైన్ విధానం ద్వారా జరుగుతుంది.దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా 200 రూపాయల పరీక్ష రుసుము చెల్లించి ఆన్లైన్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాలి. ఆగస్టు 19 2021 నాటికి వయసు 18 నుంచి 42 ఏళ్లు మించకూడదు. 19 ఆగస్టు దరఖాస్తుల స్వీకరణ చివరి తేదీ. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన మరిన్ని వివరాలను అభ్యర్థులు ఈ క్రింది వెబ్ సైట్ సంప్రదించవలెను.

https:www.jointerritorialarmy.gov.in/

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

రిస్క్ చేస్తేనే మంచి సినిమా.. ‘డెకాయిట్’ క్లైమాక్స్‌పై నిర్మాత సుప్రియ ఆసక్తికర వ్యాఖ్యలు!

మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేన‌ని నిర్మాత సుప్రియ యార్ల‌గ‌డ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీల‌క‌మ‌ని, ఇప్పుడు ప్రేక్ష‌కులు…

Tuesday, 14 April 2026, 7:27 PM

ఐపీఎల్ జట్టు ఎందుకు కొనలేదు? అసలు నిజం చెప్పిన అభిషేక్ బచ్చన్.. అంత బడ్జెట్ నా దగ్గర లేదు!

నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…

Tuesday, 14 April 2026, 5:35 PM

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పటి నుంచి అంటే?

ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధ‌మైంది. ఈ…

Tuesday, 14 April 2026, 3:21 PM

పాత ఫ్లాపులని గుర్తు చేస్తూ ట్రోల్ చేస్తే బాధగా ఉంటుంది.. కృతి శెట్టి ఎమోషనల్ కామెంట్స్!

తాను గ‌తంలో చేసిన సినిమాలు చాలా వ‌ర‌కు ఫ్లాప్ అయ్యాయి క‌నుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…

Saturday, 11 April 2026, 8:35 PM

విజయ్ ‘జననాయకన్’ లీక్‌పై చిరంజీవి ఎమోషనల్.. పరిశ్రమకు ఇది పెద్ద దెబ్బ అంటూ ఆవేదన!

తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన‌ చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంట‌ర్నెట్‌లో…

Friday, 10 April 2026, 6:40 PM

విజయ్ ‘జననాయకన్’ లీక్.. 5 నిమిషాల యాక్షన్ సీన్ నెట్టింట వైరల్! షాక్‌లో చిత్ర యూనిట్..

తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…

Friday, 10 April 2026, 12:43 PM

ప్రొపగాండా అంటే ఏంటి? ‘ధురంధర్ 2’ విమర్శకులపై సందీప్ రెడ్డి వంగా నిప్పులు!

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధ‌ర్ 2 ది…

Thursday, 9 April 2026, 11:07 PM

‘కిల్లర్’ మిల్లర్ ఇప్పుడు విలన్ అయ్యాడా? డీసీ ఓటమిపై సునీల్ గవాస్కర్ సంచలన విశ్లేషణ..

ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…

Thursday, 9 April 2026, 9:01 PM