ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ అభ్యర్థులకు ఫైనాన్షియల్ కార్పొరేషన్ శుభవార్తను తెలియజేసింది. ఫైనాన్షియల్ కార్పొరేషన్ లో వివిధ భాగాలలో ఖాళీగా ఉన్న 23 ఉద్యోగాలను భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఖాళీగా ఉన్న మేనేజర్, డిప్యూటీ మేనేజర్లు, అసిస్టెంట్ మేనేజర్ ల పోస్టులను భర్తీ చేయనుంది. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ కూడా ప్రారంభమైంది.
ఈ ఉద్యోగాలకు ఆసక్తి అర్హత కలిగిన అభ్యర్థులు అక్టోబర్ 10వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులకు పోస్టును బట్టి వివిధ విద్యార్హతలు ఉంటాయి. ఇకపోతే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఆగస్ట్ 1, 2021 తేదీకి అభ్యర్థుల వయస్సు 21 నుంచి 34 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఈ ఉద్యోగాలకు ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తులను ఆన్‌లైన్ ద్వారా చేయాల్సి ఉంటుంది. జనరల్, బీసీ అభ్యర్థులు పరీక్ష రుసుము 1003 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అదే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 590 రూపాయల పరీక్ష రుసుం చెల్లించాలి. అభ్యర్థులను ఆన్ లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. సెప్టెంబర్ 16వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కాగా అక్టోబర్ 10వ తేదీ దరఖాస్తుల స్వీకరణకు గడువు ఉంది. ఈ నోటిఫికేషన్ గురించి మరింత సమాచారం కోసం అభ్యర్థులు https://esfc.ap.gov.in అనే వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…