ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగలకు ఏపీ ప్రభుత్వం శుభవార్తను తెలిపింది. గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాల ఖాళీలను పెంచడం కోసం ఏపీ ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోనుంది. ఇప్పటివరకు వివిధ శాఖలలో ఖాళీగా ఉన్నటువంటి 1184 పోస్టులను గుర్తించారు.ఈ క్రమంలోనే మరికొన్ని పోస్టులను పెంచి ఈ ఉద్యోగాల భర్తీ కోసం ఆగస్టు నెలలో నోటిఫికేషన్ విడుదల చేయాలని భావించినట్లు ఏపీపీఎస్సీ సభ్యుడు షేక్ సలాంబాబు తెలిపారు.
ఆగస్టు నెలలో నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ఎన్ని పోస్టులు ఖాళీ అయితే అన్నింటిని భర్తీ చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం ఈ సందర్భంగా తెలిపారు. ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 47 సంవత్సరాలు పెంచాలని కోరుతున్నారు. ఇప్పటి వరకు వచ్చిన వినతులను పరిశీలించి ప్రభుత్వానికి పంపామని తెలిపారు. అదేవిధంగా నోటిఫికేషన్ విడుదలైన తర్వాత మూడు నాలుగు నెలలో నియామక ప్రక్రియను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.
గ్రూప్ 1 ఉద్యోగాలకు తప్ప,మిగిలిన ఏ నోటిఫికేషన్‌కూ ఇకపై ప్రిలిమ్స్ ఉండదని ఏపీపీఎస్సీ సభ్యుడు షేక్ సలాంబాబు తెలిపారు. ఇకపై ఏపీపీఎస్సీ నియామకాలకు ఒకే పరీక్ష నిర్వహించి ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. ప్రిలిమ్స్, మెయిన్స్ నిర్వహిస్తూ ఉద్యోగ నియామకాలకు ఏడాదిపాటు కాలం పడుతుంది కనుక ప్రిలిమ్స్ రద్దు చేసినట్లు ఈ సందర్భంగా తెలిపారు. ఇకపై ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేసే ఉద్యోగాలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…