Wife And Husband : రాత్రిపూట నిద్రపోవడానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. కొన్ని పొరపాట్లని అస్సలు చేయకూడదు. ముఖ్యంగా భార్యా భర్తలు రాత్రి నిద్ర పోయేటప్పుడు పాటించాల్సిన నియమాలు కొన్ని ఉన్నాయి. భార్యాభర్తలు రాత్రి సమయంలో ఈ విధంగా నిద్రిస్తే మంచిది. ఈ పొరపాట్లని మాత్రం అస్సలు చేయకుండా చూసుకోండి. భార్యా భర్తలు నిద్రపోయేటప్పుడు మంచం గోడకి తాకకుండా నాలుగు వైపులా కూడా కొంత ఖాళీ ఉండేటట్టు చూసుకోవాలి. ఇలా చేస్తే భార్యాభర్తలకి మంచి జరుగుతుంది.
మంచం కుడివైపున భర్త, ఎడమవైపు భార్య నిద్ర పోవాలి. రాత్రిపూట మీకు చాలా సార్లు మెళకువ వస్తున్నట్లయితే, మీరు కచ్చితంగా నిద్ర వాతావరణాన్ని మెరుగుపరచుకోవాలి. వాస్తు ప్రకారం చూసుకున్నట్లయితే, పెళ్లయిన వాళ్లు తలని దక్షిణం, నైరుతి వైపు పెట్టుకోవాలి. దానధర్మాలు చేయకపోయినా దక్షిణం వైపు తలపెట్టి నిద్రించాలని పెద్దలు చెప్తూ ఉంటారు. కాబట్టి ఇలా అనుసరించడం మంచిది.
నిద్రపోయేటప్పుడు ఉత్తరం వైపు తల పెట్టుకుని అసలు నిద్రపోకూడదని చెప్తున్నారు పండితులు. ఉదయం లేవగానే ఉదయిస్తున్న సూర్యనారాయణని చూస్తే మంచిది. భర్త ఉద్యోగానికి వెళ్ళినప్పుడు కానీ ఏదైనా పని మీద బయటికి వెళ్లినప్పుడు కానీ వెంటనే ఇల్లు ఊడవడం మంచిది కాదు. కడగడం, తుడవడం వంటివి చేయకూడదు. తల స్నానం చేయడం కూడా మంచిది కాదు.
కాబట్టి ఈ తప్పుల్ని అస్సలు చేయకండి. కొత్తగా పెళ్లయిన జంట పెద్ద వాళ్ళతో ఉంటున్నట్లయితే, దంపతులకు వాయువ్యంలో గది ఉండేటట్టు చూసుకోవాలి. ఈశాన్య దిశలో పడకగదిని నివారించండి. సంతానం పొందాలనుకునే భార్యా భర్తలు ఆగ్నేయ ముఖంగా ఉన్న గదిలో నిద్రపోవడం మంచిది. ఇలా భార్యాభర్తలు నిద్రపోయేటప్పుడు కచ్చితంగా ఈ నియమాలని పాటించాలి. అప్పుడు భార్య భర్తల మధ్య బంధం బాగుంటుంది. ప్రేమానురాగాలు బలపడతాయి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…