Sunday Mistakes : హిందూ మతంలో పలు నియమాలు ఉంటాయి. వాటిని మనం పాటిస్తూ ఉంటాము. పూర్వీకులు పాటించడం, ఆ తర్వాత వాళ్ళు చెప్పినట్టే మనం కూడా చేయడం వంటివి జరుగుతుంటాయి. అయితే, ఆదివారం నాడు పాటించాల్సిన కొన్ని నియమాలు ఉన్నాయి. ఆదివారం కొన్ని పనులను అస్సలు చేయకూడదు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఆదివారంనాడు ఈ పనులని అసలు చేయకూడదు.
చాలా మంది ఆదివారం ఖాళీగా ఉంటామని, సెలవు అని ఎన్నో పనులు చేసుకుంటూ ఉంటారు. కానీ, వీటిని మాత్రం అసలు చేయకూడదు. ఆదివారం పూట జుట్టు కత్తిరించుకోవడం, గోళ్లు కత్తిరించుకోవడం మంచిది కాదు. ఆదివారం రోజు ఆవాల నూనె తో జుట్టుకి మసాజ్ చేయడం కూడా పెద్ద తప్పు. ఈ తప్పును కూడా చేయకూడదు. ఆదివారం నాడు నీలం, నలుపు, బూడిద రంగు బట్టలు వేసుకోకూడదు. ఆదివారం నాడు ఈ బట్టలు వేసుకోవడం వలన మీకు చెడు జరుగుతుంది.
ఆదివారం సూర్యభగవానుడి రోజు. ఈరోజు బంగారం, నారింజ, గులాబీ, ఎరుపు రంగు బట్టలు వేసుకుంటే, మంచి జరుగుతుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కీర్తి లభిస్తుంది. అలానే, ఆదివారం పూట రాగి మాత్రం వాడకండి. రాగితో తయారు చేసిన వస్తువులను ఆదివారం పూట కొనకూడదు. అదే విధంగా, ఆదివారం నాడు మాంసం, చేపలు, మద్యం వంటివి తీసుకోకూడదు.
ఆదివారం సూర్యుని అనుగ్రహం ఉండాలంటే, బచ్చలి కూర, వెల్లుల్లి, ఉల్లిపాయకి దూరంగా ఉండాలి. చాలా మంది సూర్యభగవానుడిని ప్రసన్నం చేసుకోవాలని అనుకుంటూ వుంటారు. సూర్యుడి అనుగ్రహం ఉండాలంటే, ఇంట్లో గులాబీ మొక్కలని పెంచాలి. ఆదివారాల్లో కోతులకు నీరు ఇవ్వాలి. గోధుమలను నీళ్ళల్లో కలిపి ఆవులకి పెట్టడం మంచిది. ఇలా చేయడం వలన, సూర్యుడి అనుగ్రహం మనకి కలుగుతుంది. అలానే, తండ్రి ని ఆదివారం పూట జాగ్రత్తగా చూసుకోవాలి. అంధులకు ఆదివారం సహాయం చేస్తే మంచిది. ఇలా ఈ పనులు చేయడం వలన సూర్య భగవానుడిని ప్రసన్నం చేసుకోవచ్చు. సూర్యుడి అనుగ్రహం కలిగి, సమస్యలు అన్నింటికీ కూడా దూరంగా ఉండవచ్చు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…