Rules For Wealth : ఆర్థిక బాధలు ఏమీ లేకుండా హాయిగా, సంతోషంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కూడా అనుకుంటారు. కానీ కొంత మందికి ఆర్థిక బాధ్యతలు తప్పవు. అనేక రకాల ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ ఉంటారు. ఆర్థిక బాధ్యతలతో ఇబ్బంది పడేవాళ్లు కచ్చితంగా ఈ సూత్రాలని పాటించాలి. ఇలా కనుక పాటించారంటే ధనలక్ష్మి వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది. ఎక్కడికీ వెళ్ళిపోదు. ఎప్పుడైనా ఎవరింటికైనా వెళ్ళినప్పుడు ఇంటి ముఖద్వారం అందంగా కనపడితే, మనకి కూడా ఆ ఇంటి లోపలకి వెళ్లాలని అనిపిస్తుంది. అలానే లక్ష్మీ దేవికి కూడా అందంగా కనపడాలి.
ఇంటి ముఖద్వారాన్ని అందంగా, కలర్ ఫుల్ గా ఉండేటట్టు చూసుకోండి. అప్పుడు కచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. ఇంట్లో జలపాతం వంటి ప్రవాహం ఉండాలి. చిన్నదైనా సరే ఫరవాలేదు. దీని కోసం ఎక్కువ డబ్బులు ఖర్చు చేయక్కర్లేదు. చిన్న చిన్నవి కూడా దొరుకుతూ ఉంటాయి. అటువంటివి ఇంట్లో పెట్టడం వలన నీరు ఎలా అయితే ఫ్లో అవుతుందో, డబ్బు కూడా అలానే ప్రవహిస్తుంది.
ఇంట్లో కానీ ఆఫీస్ లో కానీ అవసరం లేని చెత్తాచెదారాన్ని తొలగించాలి. అప్పుడే ఇంట్లో ధనలక్ష్మి ఉంటుంది. రంగు రంగుల స్పటికం రాళ్లని ఇంట్లో ఉంచుకుంటే, డబ్బు ఇంట్లోకి వస్తుంది. అలానే మీ ఇంట లక్ష్మీదేవి ఉండాలంటే వంటగది ఎప్పుడూ కూడా శుభ్రంగా, అందంగా ఉండాలి. డబ్బుకి, వంట గదికి కూడా లింక్ ఉంటుంది. వంట గదిలో పాజిటివ్ ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంటుంది.
ఈ వంటింట్లో ఎనర్జీనే ఇంట్లోకి డబ్బు వచ్చేటట్టు చేస్తుంది. కాబట్టి వంట గదిని ఎప్పుడూ కూడా శుభ్రపరచుకోవాలి. అందంగా వంటగదిని ఉంచుకోవాలి. వంట గదిలో గోడలు, షెల్ఫులు ఇవన్నీ కూడా శుభ్రంగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇలా కనుక మీరు వీటిని పాటించారంటే కచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంట ఉంటుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…