Lord Ganesha : ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా దేవుడి విగ్రహాలు ఉంటాయి. వాటిని మనం పూజ మందిరంలో పెడుతూ ఉంటాము. అలాగే గోడలకి దేవుళ్ళ ఫోటోలని పెడుతూ ఉంటాము. ఎవరికి ఇష్టమైన దేవుళ్ళ ఫోటోలను వాళ్ళు ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్కరి ఇంట్లో కచ్చితంగా గణపతి ఫోటో ఉంటుంది. గణపతి విగ్రహాలు కూడా ఉంటాయి. అయితే గణపతి విగ్రహాలని ఏ దిశలో పెడితే మంచిది, ఏ దిశలో పెట్టకూడదు వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
గణపతిని కచ్చితంగా మొట్టమొదట పూజించాలి. వినాయకుడిని మొట్ట మొదట పూజించడం వలన సమస్యలు, ఆటంకాలు అన్నీ తొలగిపోతాయి. మనం చేసే పనిలో ఆటంకం కలగకుండా మన పని పూర్తవుతుంది. వినాయకుడిని పూజిస్తే సంపద, ఆనందం, అదృష్టం కలుగుతాయి. తెల్ల వినాయకుడిని ఇంట్లో పెట్టుకోవడం వలన జీవితంలో పెద్ద మార్పు కలుగుతుంది. గణేష్ విగ్రహాన్ని ఇంట్లో తూర్పు లేదా పడమర దిశలో పెట్టుకోవచ్చు.
ఇలా పెడితే ఇంటికి మంచి జరుగుతుంది. దక్షిణం వైపు ఎప్పుడూ పెట్టకండి. బాత్రూంకి అటాచ్ చేసిన గోడ దగ్గర పెట్టకూడదు. అలా చేస్తే నెగెటివ్ ఎనర్జీ వస్తుంది. మెట్ల కింద ఎప్పుడూ వినాయకుడి బొమ్మని పెట్టకూడదు. పడకగదిలో పెట్టడం మంచిది కాదు. ఒక వేళ పెట్టాలని మీరు అనుకుంటే ఈశాన్యం మూలలో పెట్టుకోవచ్చు.
పడుకునేటప్పుడు మీ కాళ్ళని అటువైపు లేకుండా చూసుకోండి. మామిడి, గంధం, వేప చెక్కతో చేసిన వినాయకుడి విగ్రహాలని ఇంట్లో పెట్టుకోవడం వలన అదృష్టం కలుగుతుంది. స్ఫటిక వినాయకుడు ఇంట్లో ఉంటే కూడా మంచిదే. మీ జీవితంలో చక్కటి మార్పు వస్తుంది. జీవితంలో ఇబ్బందులు తొలగిపోవడానికి పసుపుతో చేసిన వినాయకుడిని పెట్టుకోండి. సొంతంగా గణేశుడి విగ్రహాన్ని కాగితాలతో చేసి కూడా పూజించుకోవచ్చు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…