Wife : మనం ఇళ్లల్లో పాటించే పద్ధతులే మనకి తిరిగి కొడుతూ ఉంటాయి. మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు మన ఇంటికి సమస్యల్ని తీసుకువస్తాయి. పొరపాటున కూడా ఇలాంటి పనులు అసలు చేయకూడదు. ముఖ్యంగా భార్యలు ఇటువంటి అలవాట్లను కలిగి ఉండకూడదు. ఇటువంటి అలవాట్లు కనుక భార్యలో ఉన్నట్లయితే డబ్బుని కోల్పోవాల్సి వస్తుంది. మరి భార్య ఎటువంటి చెడు అలవాట్లకి దూరంగా ఉండాలి..? ఎలాంటి తప్పులు చేయకూడదు.. అనేది ఇప్పుడే చూసేద్దాం.
భర్త పనికి వెళ్లేటప్పుడు భార్య కోపం తెచ్చుకోవడం లేదా వాదించడం తప్పు. ఇలా చేయడం వలన భర్త తన పని మీద మనసు పెట్టలేడు. అలానే ఆర్థిక నష్టం కలుగుతుంది. అనవసరంగా ధన నష్టం కలుగుతుంది. భర్త వెళ్లిన వెంటనే చాలా వేగంగా తలుపు మూసేయడం కూడా తప్పు. అలా కూడా అస్సలు భార్యలు చేయకూడదు. భర్త బయటకి వెళ్ళిన తర్వాత గుమ్మం దగ్గరే అలా నిలబడడం తప్పు. భర్త బయటకి వెళ్ళిన తర్వాత భార్య ఇంట్లో ఉండాలి. అంతేకానీ భర్త వెళ్ళిపోగానే గుమ్మం వద్ద నిలబడటం, బయటకు వెళ్లడం మంచిది కాదు.
రొట్టెలు చేశాక నీళ్లతో చేతులు కడుక్కోకపోవడం కూడా తప్పు. రొట్టెలు చేసిన వెంటనే చేతులు కడుక్కోవాలి. భర్త వెళ్లిన వెంటనే ఇల్లు ఊడ్చి శుభ్రం చేయడం కూడా మంచిది కాదు. ఎప్పుడూ కూడా ఎవరైనా బయటకు వెళ్లిన తర్వాత ఇల్లు ఉడకకూడదు. భర్త బయటకు వెళ్ళగానే వంట వండడం, లేదంటే వంటింటిని శుభ్రం చేయడం కూడా మంచిది కాదు.
తలకిందులుగా బట్టలు మడత పెట్టడం కూడా తప్పు. బియ్యం, పంచదార లేదా ఉప్పు అప్పు అడగడం, ఉదయాన్నే భర్తకు ఖర్చులు లెక్క ఇవ్వడం లేదా అడగడం కూడా తప్పు. ఇటువంటి అలవాట్లు ఉంటే మానుకోండి. దీని వలన అనవసరంగా డబ్బుని కోల్పోవాల్సి వస్తుంది. ధన నష్టం కలుగుతుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…