Temple : ఆలయానికి వెళ్ళేటప్పుడు, ఈ పొరపాట్లని అస్సలు చేయకూడదు. ఆలయానికి వెళ్ళినప్పుడు ఈ పొరపాట్లను కనుక చేస్తే, మీకు ఇబ్బంది కలుగుతుంది. చాలామంది రోజూ ఆలయాలకి వెళ్తూ ఉంటారు. ఆలయానికి వెళ్లి పూజలు చేసి వస్తే ఏదో సంతృప్తి కలుగుతుంది. భగవంతుడు ఆశీస్సులు మన మీద ఉంటే, మనకి చెడు జరగదు. అంతా మంచే జరుగుతుంది. అయితే, దేవాలయానికి వెళ్ళినప్పుడు మాత్రం ఈ పొరపాట్లు అస్సలు చేయకండి. దేవాలయానికి వెళ్ళినప్పుడు, దేవుడికి శ్లోకాలని, స్తోత్రాలని, మంత్రాలని జపిస్తారు. పండ్లు, పూలు, పాలు వంటివి పట్టుకెళ్తుంటారు.
అగరవత్తులు కూడా వెలిగిస్తారు. కానీ వాటిని అసలు ఊదకూడదు. దేవాలయంలో అయినా ఇంట్లో అయినా కూడా అగరవత్తులని వెలిగించిన తర్వాత, నోటితో ఊదకూడదు. దేవాలయానికి భోజనం చేసి వెళ్ళకూడదు. తిన్నాక పూజ చేయకూడదు. పూజ చేసుకునే రోజు ఉల్లిపాయతో పాటుగా మాంసాహారం మొదలైన ఆహార పదార్థాలను తినకూడదు. భోజనం చేసి మాత్రం ఎప్పుడూ పూజ చేయకూడదు.
దేవాలయానికి వెళ్ళినప్పుడు చిరిగిన బట్టల్ని కట్టుకుని వెళ్ళకూడదు. మొట్టమొదట ఏ దేవుడిని ఆరాధించాలన్నా వినాయకుడిని ఆరాధిస్తూ ఉంటాము. వినాయకుడిని పూజించేటప్పుడు తులసి ఆకులని వాడకూడదు. స్నానం చేయకుండా పూజ చేయకూడదు. ఆలయాలకి వెళ్ళకూడదు.
పూజకి ఉపయోగించే నెయ్యి ఎప్పుడూ కూడా నీళ్ల మాదిరిగా ఉండాలి తప్ప, గడ్డకట్టినదై ఉండకూడదు. నెయ్యిలో నీటి వాసన అసలు ఉండకుండా చూసుకోవాలి. పూజ చేసేటప్పుడు ఒక దీపాన్ని వెలిగించి, ఆ దీపం సహాయంతో ఇంకో దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు. అలా కూడా చేయకూడదు. అలా చేయడం వలన అనారోగ్య సమస్యలు, పేదరికం వంటివి కలుగుతుంటాయి. కాబట్టి, ఈ పొరపాట్లు చేయకుండా చూసుకోండి. ఇలా ఈ పొరపాట్లు చేయకుండా మీరు చూసుకున్నట్లయితే, ఆనందం కలుగుతుంది. మీ కోరికలు నెరవేరుతాయి. భగవంతుడి ఆశీస్సులు కలిగి, సంతోషంగా ఉండొచ్చు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…