మనం ఏదైనా హోటల్ కి వెళ్లినప్పుడు బిర్యానీ లేదంటే మరో హోటల్ కి వెళ్లి ఆర్డర్ ఇచ్చి తింటాం. అక్కడ కూడా లేదంటే ఆ హోటల్ లో ఏది ఉందో అదితిని వచ్చేస్తాం. కానీ మనం అడిగినది హోటల్ యాజమాన్యం లేదంటే ఎప్పుడైనా హోటల్ పై బాంబులు వెయ్యడం చూశారా. కానీ తమిళనాడు రాష్ట్రంలో బిర్యాని లేదనడంతో ఆగ్రహం చెందిన కస్టమర్లు ఆ హోటల్ పై బాంబు దాడి చేశారు.
అరుణాచలపాండ్యన్, మహారాజన్, గణేశన్ అనే ముగ్గురు వ్యక్తులు స్థానికంగా కస్తూరీ భవన్ పేరుతో హోటల్ నిర్వహిస్తున్నారు. ఈ హోటల్ కి ఎబిన్ అనే రౌడీషీటర్ తన అనుచరులతో కలిసి బిర్యానీ తినడానికి వచ్చారు. అయితే వారు ఆ రౌడీ పేరు చెప్పి వారికి ఉచితంగా బిర్యాని కావాలని హోటల్ యాజమాన్యంతో వాదించారు. అయితే ఉచితంగా అక్కడ బిర్యాని లేదని వారు చెప్పడంతో ఎబిన్ పేరు చెప్పినా కూడా బిర్యానీ లేదంటారా అంటూ ఆగ్రహం చేస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
కొంత సమయానికి 4 బండ్లలో 8 గురు వ్యక్తులు ఆ హోటల్ దగ్గరకు చేరుకొని హోటల్ పై పెట్రోల్ బాంబులు విసిరారు. దీంతో హోటల్ నిర్వాహకులు సదరు రౌడీషీటర్ల పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరు గాయపడకపోవడం అదృష్టం అని చెప్పవచ్చు.
ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…