ఒకప్పుడు స్టార్ హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఎంతో మంది హీరోలు ఆ తర్వాత వారి వ్యక్తిగత కారణాలవల్ల ఇండస్ట్రీకి దూరం అయ్యారు.ఈ క్రమంలోని కొందరు తిరిగి వారి రెండవ ఇన్నింగ్స్ ద్వారా ఇండస్ట్రీలో అడుగు పెట్టి సినిమాలలో నటిస్తూ మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే ఒకప్పటి హీరోగా, విలన్ గా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న అబ్బాస్ ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరం అయ్యారు.
పశ్చిమ బెంగాల్లోని హౌరాలో పుట్టిన అబ్బాస్ తెలుగు, హిందీ, తమిళ సినిమాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న అబ్బాస్ ప్రేమదేశం సినిమా ద్వారా నటుడిగా పరిచయం అయ్యారు. అబ్బాస్ నటన అందంతో ఎంతోమంది అమ్మాయిల కలల రాకుమారుడిగా, లవర్ బాయ్ గా పేరు సంపాదించుకున్నాడు. సినిమా ఇండస్ట్రీలో కొనసాగింది కేవలం కొంత కాలమే అయినా సుమారు 50 చిత్రాలకు పైగా నటించారు.
20 సంవత్సరాల వయస్సులోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అబ్బాస్ 40 సంవత్సరాలకు ఇండస్ట్రీలో కనుమరుగైపోయారు. అయితే ప్రస్తుతం ఈ స్టార్ హీరో ఎక్కడ ఉన్నాడు ? ఏం చేస్తున్నాడు? అనే విషయాలు చాలా మందికి తెలియదు.అయితే తాజాగా సోషల్ మీడియాలో అబ్బాస్ కు సంబంధించిన కొన్ని ఫోటోలు చక్కర్లు కొట్టాయి. ఈ క్రమంలోనే అబ్బాస్ గత కొంతకాలం నుంచి న్యూజిలాండ్‌లో నివసిస్తూ, అక్కడే మోటివేషనల్ స్పీకర్ గా వ్యవహరిస్తూ అక్కడే సెటిల్ అయినట్టు తెలుస్తోంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…