నా పేరు మీనాక్షి సీరియల్ భార్య ఎంత మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి నవ్య స్వామి సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు. సోషల్ మీడియాలో తనకు సంబంధించిన ఫోటోలను, విషయాలను అభిమానులతో పంచుకుంటూ అభిమానుల సందడి చేస్తుంటారు. తాజాగా ఈమె అలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొని తన లవ్ స్టోరీ గురించి క్లారిటీ ఇచ్చారు.
మైసూర్ కు చెందిన ఈ భామ డాక్టర్ కావాలని ఉండేదట. అయితే ఓసారి కన్నడ సీరియల్ ఆడిషన్స్ కి వెళ్లి ఆ విధంగా సీరియల్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు.ఆమె నటించిన ‘తంగళి’ సీరియల్ కన్నడ నాట సూపర్ హిట్ అయింది. తెలుగులో”నా పేరు మీనాక్షి” సీరియల్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఈమె ప్రస్తుతం “ఆమె కథ” సీరియల్ లో నటిస్తోంది. బిగ్ బాస్ సీజన్ త్రీ లో పాల్గొన్న ఈమె మరింత పాపులారిటీ సంపాదించుకున్నారు.
ప్రస్తుతం నవ్య స్వామి నటిస్తున్న ఆమె కథ సీరియల్ లో రవికృష్ణ, నవ్య స్వామి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవడంతో ఈ జంట బుల్లితెరపై పాపులర్ అయింది.అదేవిధంగా శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో కూడా జంటగా నటిస్తున్న ఈ ఇద్దరిపై ఎన్నో రూమర్లు వచ్చాయి. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తలు బలంగా వినిపించాయి.ఎటువంటి ఆధారాలు లేకుండా ఈ విధంగా వార్తలు రావడంతో తన కుటుంబం ఎంతో డిస్ట్రబ్ అయ్యిందని, ఈ విషయం తన కుటుంబాన్ని ఎంతో బాధించిందని తెలిపారు.రవి తను కేవలం మంచి స్నేహితులని వారి మధ్య ఎటువంటి ప్రేమ లేదని నవ్య స్వామి క్లారిటీ ఇచ్చారు.
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…
తమిళ నటుడు ఆర్. పార్థిబన్ చేసిన వ్యాఖ్యలకు గాను నటి త్రిష ఘాటుగా స్పందించింది. ఈ మేరకు త్రిష తన…
నటుడు జూనియర్ ఎన్టీఆర్ మార్చి 8, 2026న బెంగళూరులో నిర్వహించిన కిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.…
టాలీవుడ్ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నారు. తన ప్రియురాలు కావ్యతో ఆయన నిశ్చితార్థం ఆదివారం (మార్చి…
ఒత్తిడిని తగ్గించుకునేందుకు తాను ఫోన్‌నే కాదు, సోషల్ మీడియాను కూడా దూరంగా పెట్టానని, ఇప్పటికీ సామాజిక మాధ్యమాలను చూడడం లేదని…
విశ్వక్ సేన్, కయాదు లోహర్ హీరో హీరోయిన్లుగా థియేటర్లలో రిలీజ్ అయిన ఫంకీ మూవీ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రెడీ…