సినిమా

నాగ‌చైత‌న్య‌, స‌మంత‌ల మ‌ధ్య మ‌న‌స్ఫ‌ర్థ‌లు రావ‌డానికి గ‌ల కార‌ణం అదేనా ?

తెలుగు చిత్ర పరిశ్రమలో బ్యూటిఫుల్ కపుల్ గా పేరుపొందిన అక్కినేని నాగచైతన్య, సమంతల గురించి గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారంటూ వీరి గురించి వార్తలు వినిపిస్తున్నప్పటికీ సమంత – చైతన్య ఈ విషయంపై స్పందించలేదు. సమంత పలు ట్వీట్స్ చేస్తూ ఈ విషయాల గురించి బయట పెడుతున్నప్పటికీ నాగచైతన్య మాత్రం ఏమీ తెలియనట్టు వ్యవహరిస్తున్నారు. సమంత తన సోషల్ మీడియా అకౌంట్స్ లో “S” అని పెట్టినప్పటినుంచి వీరి విడాకులపై పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అసలు నాగ చైతన్య, సమంతల మధ్య మనస్పర్థలు రావడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే..

ఒక సాధారణ కుటుంబం నుంచి చిత్ర పరిశ్రమలోకి వచ్చిన సమంతకు సినిమాలంటే ఎంతో ఇష్టం. సినిమాలపై ఉన్న ఇష్టతతో ఎన్నో అద్భుతమైన పాత్రలలో నటించి ఈ స్థాయికి చేరుకుంది. పెళ్లి తర్వాత కూడా ఈమె ఏమాత్రం సినిమా అవకాశాలను వదులుకోకుండా ఎక్కువగా గ్లామరస్, స్కిన్ షో లను చేయడం అక్కినేని కుటుంబానికి నచ్చలేదు. సినిమాలు వదులుకొని అమల మాదిరిగా ఉండాలని అక్కినేని కుటుంబం సూచించడం తనకి నచ్చలేదు. దీంతో ఈ జంట మధ్య మనస్పర్థలు తలెత్తినట్లు తెలుస్తోంది.

ఇక తాజాగా సమంత నటించిన “ది ఫ్యామిలీ మ్యాన్‌ 2” సిరీస్ లో రాజీ పాత్రలో సమంత ఎంతో బోల్డ్ గా నటించింది. ఇలా పెళ్లి తర్వాత సమంత స్కిన్ షో చేయడం నచ్చకపోవడంతో తన పద్ధతి మార్చుకోవాలని నాగచైతన్య సూచించాడు. అప్పటి నుంచి వీరి మధ్య మనస్పర్థలు తలెత్తాయని, ఈ విషయమే వీరి విడాకులకు దారి తీసిందని ఇండస్ట్రీలో జోరుగా చర్చ నడుస్తోంది. ఇప్పటికే వీరు విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టులో హాజరు అయ్యారని, దీంతో వీరికి కౌన్సెలింగ్ ఇచ్చారని, అయినా కూడా వీరు విడాకులు తీసుకోవాలనే ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. విడాకుల తంతు పూర్తయిందని, మరొక రెండు, మూడు నెలలలో విడాకులు రాబోతున్నాయని, సమంతకి నాగచైతన్య తన స్థిర, చరాస్తులు మొత్తం రూ.50 కోట్ల వరకు భరణంగా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. గత రెండు రోజుల నుంచి ఇవే వార్తలు అనేక సైట్లలో వస్తున్నాయి. సోషల్‌ మీడియాలోనూ ఈ వార్తలు హాట్‌ టాపిక్‌గా మారాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

రిస్క్ చేస్తేనే మంచి సినిమా.. ‘డెకాయిట్’ క్లైమాక్స్‌పై నిర్మాత సుప్రియ ఆసక్తికర వ్యాఖ్యలు!

మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేన‌ని నిర్మాత సుప్రియ యార్ల‌గ‌డ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీల‌క‌మ‌ని, ఇప్పుడు ప్రేక్ష‌కులు…

Tuesday, 14 April 2026, 7:27 PM

ఐపీఎల్ జట్టు ఎందుకు కొనలేదు? అసలు నిజం చెప్పిన అభిషేక్ బచ్చన్.. అంత బడ్జెట్ నా దగ్గర లేదు!

నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…

Tuesday, 14 April 2026, 5:35 PM

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పటి నుంచి అంటే?

ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధ‌మైంది. ఈ…

Tuesday, 14 April 2026, 3:21 PM

పాత ఫ్లాపులని గుర్తు చేస్తూ ట్రోల్ చేస్తే బాధగా ఉంటుంది.. కృతి శెట్టి ఎమోషనల్ కామెంట్స్!

తాను గ‌తంలో చేసిన సినిమాలు చాలా వ‌ర‌కు ఫ్లాప్ అయ్యాయి క‌నుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…

Saturday, 11 April 2026, 8:35 PM

విజయ్ ‘జననాయకన్’ లీక్‌పై చిరంజీవి ఎమోషనల్.. పరిశ్రమకు ఇది పెద్ద దెబ్బ అంటూ ఆవేదన!

తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన‌ చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంట‌ర్నెట్‌లో…

Friday, 10 April 2026, 6:40 PM

విజయ్ ‘జననాయకన్’ లీక్.. 5 నిమిషాల యాక్షన్ సీన్ నెట్టింట వైరల్! షాక్‌లో చిత్ర యూనిట్..

తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…

Friday, 10 April 2026, 12:43 PM

ప్రొపగాండా అంటే ఏంటి? ‘ధురంధర్ 2’ విమర్శకులపై సందీప్ రెడ్డి వంగా నిప్పులు!

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధ‌ర్ 2 ది…

Thursday, 9 April 2026, 11:07 PM

‘కిల్లర్’ మిల్లర్ ఇప్పుడు విలన్ అయ్యాడా? డీసీ ఓటమిపై సునీల్ గవాస్కర్ సంచలన విశ్లేషణ..

ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…

Thursday, 9 April 2026, 9:01 PM