గత రెండు సంవత్సరాల నుంచి ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సమయం దగ్గర పడుతోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం” RRR”. ఇప్పటికే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా ఎన్నో కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది.
రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఆగస్టు మొదటి వారం చివరి షెడ్యూల్ షూటింగ్ కోసం చిత్రబృందం ఉక్రెయిన్ వెళ్లింది. అక్కడ షూటింగ్ పూర్తి కావడంతో ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయిందని కేవలం ప్యాచ్ వర్క్ మాత్రమే మిగిలి ఉన్నాయని ఈ సందర్భంగా చిత్ర బృందం తెలియజేసింది.
RRR సినిమా షూటింగ్ పూర్తి కావడంతో చిత్రబృందం ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సినిమా షూటింగ్ పూర్తి కాగానే ఎన్టీఆర్, రామ్ చరణ్ ఉక్రెయిన్ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. సినిమా షూటింగ్ పూర్తికావడంతో త్వరలోనే ఈ సినిమా విడుదల పై క్లారిటీ వస్తుందని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…