మంచు లక్ష్మీ ప్రసన్న నటిగా నిర్మాతగా అందరికీ సుపరిచితమే. లక్ష్మీ మంచు ఇదివరకే ఎన్నో టాక్ షోలను నిర్వహించింది. ఇక తాజాగా ఈమె “ఆహా భోజనంబు” అనే కార్యక్రమం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ కార్యక్రమం ఓటీటీ వేదిక అయినటువంటి ఆహా యాప్ ద్వారా ప్రసారమవుతుంది. ఈ యాప్ ద్వారా ఇదివరకే ఎన్నో టాక్ షోలు, వెబ్ సిరీస్ లు, సినిమా ప్రేక్షకులను సందడి చేస్తోంది.
తాజాగా మంచు లక్ష్మి “ఆహా భోజనంబు”అనే కార్యక్రమం ద్వారా సందడి చేస్తున్నారు.ఇప్పటికే ఈ కార్యక్రమం రెండు ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. హీరో విశ్వక్ సేన్, హీరోయిన్ రకుల్ ప్రీతి ఈ కార్యక్రమానికి వచ్చి తమదైన శైలిలో వంటలు చేస్తూ వినోదాన్ని పంచారు. తాజాగా ఈ కార్యక్రమానికి దర్శకుడు తరుణ్ భాస్కర్ వచ్చారు.
“ఆహా భోజనంబు” భోజన కార్యక్రమంలో భాగంగా డైరెక్టర్ తరుణ్ భాస్కర్ వంటను వండి అనేక విషయాలను ఎంతో సరదాగా ముచ్చటించారు.తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను ఆహా సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి ఎపిసోడ్ ఆగస్ట్ 6న ప్రసారం కానుంది. ఇకపోతే ఈ కార్యక్రమానికి అఖిల్, మంచు విష్ణు, విజయ్ దేవరకొండ వంటి స్టార్ హీరోలు సైతం రానున్నట్లు సమాచారం.
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్‌లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్‌గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్‌టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్‌గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…