ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “రాధేశ్యామ్”. పీరియాడికల్ జానర్‌లో రొమాంటిక్ ఎంటెర్‌టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాను గోపికృష్ణ మూవీస్ పతాకంపై కృష్ణంరాజు, యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ భూషణ్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని చిత్రబృందం ప్రకటించింది.
కృష్ణాష్టమి సందర్భంగా చిత్ర బృందం సినిమా నుంచి సరికొత్త పోస్టర్ ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతో మంది ప్రభాస్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో ప్రభాస్ విక్రమాదిత్యగా, పూజా హెగ్డే ప్రేరణగా సందడి చేయనున్నారు. ఇప్పటి వరకు ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్లు ఈ సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. తాజాగా విడుదల చేసిన ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ సినిమాను రాధాకృష్ణ ఎంతో అద్భుతంగా తెరకెక్కించారని, కచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఈ సందర్భంగా చిత్ర బృందం వెల్లడించింది. ఇకపోతే ప్రభాస్ ఈ సినిమాతో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో “సలార్”, ఓం రౌత్ దర్శకత్వంలో “ఆది పురుష్”, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్న సంగతి మనకు తెలిసిందే.
ఫ్లాగ్‌షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్‌లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…