ఎనర్జిటిక్ స్టార్ గా మంచి పేరు సంపాదించుకున్న రామ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత ఏడాది పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మాస్ చిత్రంగా తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ ద్వారా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు.ఈ క్రమంలోనే ఈ ఏడాది సంక్రాంతికి రెడ్ అనే మాస్ యాక్షన్ చిత్రం ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేకపోయింది.
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ స్మార్ట్ శంకర్ సినిమా నుంచి రామ్, పూరి జగన్నాథ్ ,చార్మి కలిసి సోషల్ మీడియాలో చేసే రచ్చ మామూలుగా ఉండదు. ఈ క్రమంలోనే గత ఏడాది రామ్ పుట్టినరోజు సందర్భంగా చార్మి చేసిన ట్వీట్ బాగా వైరల్ అయింది. అప్పుడు కూడా ఇదే పరిస్థితులు ఉన్నాయి.
పరిస్థితులు చక్కబడ్డాక అందరం కలిసి బాగా పార్టీ చేసుకోవాలని గత ఏడాది పుట్టినరోజు సందర్భంగా ఛార్మి చేసిన ట్వీట్ వైరల్ అయింది. ఈ క్రమంలోనే ఈ ఏడాది మే 15 పుట్టినరోజు సందర్భంగా ఛార్మి షేర్ చేసిన వీడియో వైరల్ అయ్యింది. ఈ వీడియోపై రొమాంటిక్ హీరోయిన్ కేతికా శర్మ చేసిన కామెంట్ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది.
పిచ్చి, వెర్రి.. ప్రతీసారి మైండ్ బ్లాంక్ అవుతూనే ఉంటుందని రామ్‌పై తన ప్రేమను బయట పెట్టారు. కేతికా శర్మ ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కిన సినిమాలో హీరోయిన్ గా నటించిన సంగతి మనకు తెలిసిందే. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా కారణం వల్ల విడుదలకు నోచుకోలేదు. ప్రస్తుతం ఈ రొమాంటిక్ హీరోయిన్ చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…