బుల్లితెరపై అత్యధిక రేటింగ్ దూసుకుపోతున్న కార్యక్రమాలలో జబర్దస్త్ కార్యక్రమం ఒకటని చెప్పవచ్చు.ఈ క్రమంలోనే ప్రతి గురువారం జబర్దస్త్, శుక్రవారం ఎక్స్ ట్రా జబర్దస్త్ కార్యక్రమాలు ప్రేక్షకులను ఎంతగానో సందడి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈశుక్రవారం ప్రసారం కాబోయే ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోను నిర్వాహకులు విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా జబర్దస్త్ కమెడియన్లు తమ కామెడీ పంచులు ద్వారా అందరినీ ఎంతగానో నవ్వించారు.
ఇక ఈ వారం ప్రసారం కాబోయే కార్యక్రమానికి సంబంధించిన ప్రోగ్రాములు కమెడియన్ ఇమ్మానియేల్ స్కిట్ లో భాగంగా బుల్లెట్ భాస్కర్, వర్ష, ఫైమా వంటి కంటెస్టెంట్ లు ఒక కుటుంబంగా ఎంతో సందడి చేశారు. ఈ క్రమంలోనే అద్భుతమైన ఫ్యామిలీ సాంగ్ తో ఎంట్రీ ఇచ్చిన ఇమ్మానియేల్ బుల్లెట్ భాస్కర్ కి ఒక యాక్టింగ్ పుస్తకం ఇచ్చి యాక్టింగ్ నేర్చుకోమని చెబుతాడు. అప్పుడే పైమా మరి పైమా నాకు అని అడగగా అందుకు ఇమ్మానియేల్ నీకు విగ్గు తెచ్చా అంటూ కౌంటర్ వేశాడు. అదేవిధంగా లాక్ డౌన్ పెట్టారట మీరు ఇళ్లకు వెళ్ళండి అంటూ వర్ష, పైమాకి చెప్పగా అందులో ఒకరు నువ్వు అలా చెప్పకూడదు నాన్న అంటూ ఇమ్మానియేల్ ఇమిటేట్ చేస్తాడు.
ఇక బుల్లెట్ భాస్కర్ నాన్న ఆడుకుంటాను.. వర్షను చూపిస్తూ ఆమెతో ఆడుకుంటే పెద్దగా ఫేమస్ అవుతాను అని చెప్పగా.. వెంటనే రోజా కలుగజేసుకుని ఎవడో బొగడ గాడు ఫెమస్ అయ్యాడు.. నువ్వు తావా అంటూ ఇమ్మానుయేల్ ను అనడంతో ఇమ్మానియేల్ బొగడ గాడ అంటూ షాక్ అయ్యి ఆ తర్వాత నవ్వుకున్నారు. ఇలా ఈ ప్రోమోలో పలువురు కమెడియన్లు తమ ద్వారా అందరినీ ఎంతగానో నవ్వించారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…