ప్రముఖ రేడియాలజిస్టు, నిమ్స్ ఆసుపత్రి స్థాపనలో కీలక పాత్ర పోషించిన వైద్యుడు కాకర్ల సుబ్బారావు గత రెండు రోజుల క్రితం కన్నుమూశారు. వైద్యరంగంలో కాకర్ల సుబ్బారావు ఎనలేని సేవలందించారు. ఆంధ్రప్రదేశ్ లో వైద్య విద్య ఉన్నత ప్రమాణాల్లో నిలపడంలో సుబ్బారావు ఎవరు సాటి లేరనీ చెప్పవచ్చు. ఈ సందర్భంగా కాకర్ల సుబ్బారావు ఒకప్పుడు ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన మరణానంతరం యూట్యూబ్ ఈ వీడియోలో మరోసారి అప్లోడ్ చేయడంతో ఈ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది.
మీ ఇంటర్వ్యూ ద్వారా ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలను సుబ్బారావు తెలియజేశారు. ముఖ్యంగా బాలకృష్ణ, బెల్లంకొండ సురేష్ మధ్య జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించిన విషయాలను ఏమాత్రం దాపరికం లేకుండా కాకర్ల సుబ్బారావు తెలియజేశారు.
ఆ రోజు ఆ సంఘటనలో బాలకృష్ణ కాల్పులు జరప కాకపోయి ఉంటే తుపాకీతో తనని తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకునేవాడని కాకర్ల సుబ్బారావు బాలకృష్ణ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ నా మనసులో ఏదో విధంగా తనని కాపాడాలని ఉంది. అందువల్ల ఇద్దరు అనుభవం ఉన్న సైకియాట్రిస్ట్ లను పిలిపించి చూడమనగా.. అతను ఆ విధంగా చేసి ఉండకపోతే తనని తాను కాల్చుకునే వాడని, అందుకోసమే ఆ టైంలో ఇలా చేయాల్సి వచ్చిందని కాకర్ల సుబ్బారావు చెప్పిన వీడియో ప్రస్తుతం యూట్యూబ్ లో మంచి వ్యూస్ తో దూసుకుపోతుంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…