కియారా అద్వానీ ధ‌రించిన ఈ చీర ఖ‌రీదు తెలుసా ?

July 26, 2021 10:15 PM

ఇటు తెలుగులోనే కాదు అటు హిందీలోనూ కియారా అద్వానీ ఎన్నో అవ‌కాశాల‌ను అందుకుంటోంది. అందులో భాగంగానే హిందీలో ఆమె న‌టించిన షేర్షా మూవీ ట్రైల‌ర్ తాజాగా లాంచ్ అయింది. అందులో సిద్ధార్థ్ మ‌ల్హోత్రా ప‌క్క‌న కియారా అద్వానీ న‌టిస్తోంది. ఈ క్ర‌మంలోనే ట్రైల‌ర్ లాంచ్ సంద‌ర్బంగా కియారా తెలుపు రంగు ఎంబ్రాయిడ‌రీ చీర‌లో సంద‌డి చేసింది.

do you know the saree cost of kiara advani

ఈ మూవీలో కియారా డింపుల్ కీమా పాత్ర‌లో న‌టిస్తోంది. సిద్ధార్థ మ‌ల్హోత్రా కెప్టెన్ విక్ర‌మ్ బాత్రా పాత్ర‌ను పోషిస్తున్నాడు. క‌ర‌ణ్ జోహార్ ఈ మూవీని తెర‌కెక్కించారు. మ‌నీషీ కి చెందిన ప్రేమ్యా బ్రాండ్ చీర‌ను కియారా ధ‌రించింది. అది ఐవ‌రీ వైట్ శారీ. దాని ధ‌ర రూ.66వేలు.

కియారా అద్వానా ఎయిర్‌పోర్టు లుక్స్‌లోనే కాదు రెడ్ కార్పెట్స్‌లోనూ అందంగా క‌నిపించ‌డంలో ముందు ఉంటుంది. అందులో భాగంగానే ఆమె తాజాగా ధ‌రించిన చీర అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. ఇక కియారా అద్వానీ త్వ‌ర‌లో భూల్ భుల‌య్యా 2 అనే మూవీలో క‌నిపించ‌నుంది. ఆమె చివ‌రిగా ఇండో కి జ‌వానీ అనే మూవీలో న‌టించింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now