మెగాస్టార్ చిరంజీవి హీరోగా మలయాళ సూపర్ హిట్ సినిమా”లూసిఫర్” తెలుగులో రీమేక్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే. మోహన్ రాజా దర్శకత్వంలో శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలింస్, ఎన్‌వీఆర్ ఫిలింస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం సమకూర్చుతున్నారు.
ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా పూర్తి కాగానే లూసిఫర్ సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన సమాచారం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వర్జినల్ వెర్షన్ లో మంజు వారియర్ పోషించిన పాత్ర కోసం దక్షిణాది స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న నయనతారను చిత్రబృందం సంప్రదించినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే లూసిఫర్ సినిమాలో నటించడానికి ఒప్పుకున్న నయనతార ఒక కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది. ఆ కండిషన్ కి ఓకే అయితేనే తాను ఈ సినిమాలో నటిస్తానని నయన్ కరాఖండిగా చెప్పినట్టు తెలుస్తోంది. ఇంతకీ ఆమె పెట్టిన కండిషన్ ఏమిటంటే… ఈ సినిమాలో తన పోర్షన్ ను సింగిల్ షెడ్యూల్ లో పూర్తి చేయాలని… అందుకు ఓకే అయితేనే సినిమాల్లో చేస్తాననే కండిషన్ పెట్టడంతో అందుకు చిత్ర బృందం ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై చిత్రబృందం అధికారికంగా తెలియజేయాల్సి ఉంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…