Sambi Reddy
బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.
నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. ఇండియా పోస్ట్‌లో 28,740 ఉద్యోగాలు.. జనవరి 31 నుంచే అప్లికేషన్లు షురూ!
భారతీయ పోస్టల్ శాఖ 2026 సంవత్సరానికి గ్రామీణ డాక్ సేవక్ (GDS) నియామకాల అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ భర్తీ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 28,740 తాత్కాలిక ఖాళీలు ఉండనున్నాయి, వీటికి జనవరి 31, 2026 నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను స్వీకరించనున్నారు.
‘దేవర 2’ షూటింగ్ ఎప్పుడు? అప్‌డేట్ ఇచ్చిన నిర్మాత.. ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు ఇక పండగే!
జూనియర్ ఎన్టీఆర్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం దేవర: పార్ట్ 2 భవితవ్యంపై గత కొంతకాలంగా అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. 2024లో విడుదలైన దేవర: పార్ట్ 1 మిశ్రమ స్పందన పొందడంతో సీక్వెల్ నిజంగానే తెరకెక్కుతుందా? లేక ప్రాజెక్ట్ ఆగిపోయిందా? అనే అనుమానాలు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు వచ్చాయి.
వివో నుంచి మరో పవర్ ఫుల్ ఫోన్.. భారత్‌లో Vivo X200T లాంచ్.. ఫీచర్లు, ధర చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
ఫ్లాగ్‌షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్‌లో గట్టి పోటీ ఇచ్చే మోడల్‌గా నిలవనుందని టెక్ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఆధార్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. ఇకపై ఇంటి నుంచే మొబైల్ నంబర్ అప్‌డేట్..
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని తీసుకురానుంది. వినియోగదారులు ఎప్పుడైనా, ఎక్కడినుంచైనా తమ నమోదు చేసిన మొబైల్ నంబర్‌ను మార్చుకునేలా ఈ కొత్త వ్యవస్థను రూపొందించారు.
మెగాస్టార్ చిరంజీవికి చిన్మయి బిగ్ కౌంటర్.. ‘కమిట్‌మెంట్’ అంటే అది కాదు, అబద్ధం చెప్పకండి అంటూ ఫైర్!
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12, 2026న విడుదల కాగా, నయనతార, వెంకటేష్ దగ్గుబాటి కీలక పాత్రల్లో కనిపించారు.
పది పాసైతే చాలు.. ఆర్‌బీఐలో 572 ఆఫీస్ అటెండెంట్ ఉద్యోగాలు.. అప్లై చేయడానికి లింక్ ఇదే!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ప్రారంభించింది. RBI ఆఫీస్ అటెండెంట్ ప్యానెల్ ఇయర్-2025 నియామకాల కింద మొత్తం 572 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
లోకేష్ కనగరాజ్‌పై ఫ్యాన్స్ ఫైర్.. ‘మీకు కలెక్షన్లే కావాలా.. కథ అక్కర్లేదా?’ అంటూ నెటిజన్ల ట్రోలింగ్!
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ స్థాయిని కొనసాగించగలడా అన్న సందేహాలను అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.
మీ ఫోన్ స్లోగా చార్జ్ అవుతుందా? ఈ 5 చిట్కాలతో నిమిషాల్లో ఫుల్ చార్జింగ్!
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా ఛార్జ్ అవడం ఒకటి. ఇది సమయాన్ని వృథా చేయడమే కాకుండా, పనుల వేగాన్ని కూడా తగ్గిస్తోంది.
అమెజాన్ ఉద్యోగులకు షాక్.. రేపటి నుంచి 16 వేల మంది తొలగింపు? భారత్‌పైనే ఆ ప్రభావం ఎక్కువ!
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని టీమ్స్‌పై తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. పూర్తి వివరాలు ఇక్కడ..
తెలంగాణలో వచ్చేది మా ప్రభుత్వమే.. 2028లో జాగృతి పార్టీ విజయం ఖాయం: కవిత సంచలన వ్యాఖ్యలు
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే ఆమె ఎంట్రీని అడ్డుకున్నానని వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది.

















