Sambi Reddy
బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.
గూగుల్ పిక్సెల్ 10a వచ్చేస్తోంది.. ఫీచర్లు ఇవేనా? విడుదల తేదీ ఎప్పుడంటే..?
గూగుల్ తన కొత్త మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ గూగుల్ పిక్సెల్ 10ఎ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. పిక్సెల్ 10 సిరీస్‌లో భాగంగా తక్కువ ధరలో అందుబాటులోకి రానున్న ఈ మోడల్ ద్వారా భారత మార్కెట్‌లో తన ప్రాధాన్యతను మరింత విస్తరించాలనే లక్ష్యంతో గూగుల్ అడుగులు వేస్తోంది.
ఫిబ్రవరి 26న పెళ్లి..? రష్మిక మౌనానికి అర్థం ఏమిటి..? ఫ్యాన్స్‌లో మొదలైన చర్చ!
నటి రష్మిక మందన్న ఇప్పటివరకు తన వివాహంపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయకుండా మౌనంగా వ్యవహరించింది. అయితే తాజాగా పాపరాజీతో జరిగిన చిన్నపాటి సంభాషణలోనే తన పెళ్లి తేదీపై జరుగుతున్న చర్చలకు పరోక్షంగా సమాధానం ఇచ్చినట్లు కనిపిస్తోంది.
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్ష 2026 నోటిఫికేషన్: ఖాళీల సంఖ్య, చివరి తేదీ, ఇతర వివరాలు ఇవే..!
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ పరీక్ష 2026 కు సంబంధించిన పూర్తి స్థాయి అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా మొత్తం 933 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది.
తిరుమల లడ్డూ విషయంలో వైసీపీ హయాంలో అక్రమాలు జరిగాయి: సీఎం చంద్రబాబు
తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందనే ఆరోపణలు ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద రాజకీయ, భావోద్వేగ చర్చకు తెరతీశాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా గురువారం (ఫిబ్రవరి 5, 2026) మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ, తాను కేవలం ప్రభుత్వ అధిపతిగా మాత్రమే కాకుండా వెంకటేశ్వర స్వామివారి భక్తుడిగా కూడా ఈ విషయాన్ని చూస్తున్నానని స్పష్టం చేశారు.
షుగర్ ఉన్నవారికి ప్రముఖ వైద్యుడు సూచించిన ఆరు సూపర్ ఫుడ్స్..!
మధుమేహంతో జీవిస్తున్నవారికి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం పెద్ద సవాలే. అయితే రోజువారీ ఆహారపు అలవాట్లలో చిన్న మార్పులు చేస్తే ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపడి, బ్లడ్ షుగర్ సమతుల్యత సాధ్యమవుతుందని వైద్యులు చెబుతున్నారు.
భారత్‌తో మ్యాచ్ ఆడేది లేదు.. పాక్ ప్రధాని సంచలన ప్రకటన! టీ20 వరల్డ్ కప్‌లో ఉత్కంఠ.
భారత్‌తో జరిగే టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ బహిష్కరణపై చివరికి పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్పందించారు. భారత్-పాకిస్థాన్ మధ్య ఫిబ్రవరి 15న జరగాల్సిన గ్రూప్ ఎ మ్యాచ్‌ను ఆడబోమన్న నిర్ణయంపై పాకిస్థాన్ ప్రభుత్వం మొత్తం ఏకాభిప్రాయంతో ఉందని ఆయన స్పష్టం చేశారు.
మార్చి రేసు నుంచి చరణ్, అడివి శేష్ అవుట్.. బాబాయ్ కోసమేనా? కారణాలివే!
మార్చి నెల బాక్సాఫీస్ పోరు నుంచి రెండు పెద్ద సినిమాలు తప్పుకోగా, ఆ స్థానాన్ని ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఆక్రమించింది. కొన్ని నెలల క్రితం వరకు రామ్ చరణ్, అడివి శేష్ తమ సినిమాలు పెద్ది, డెకాయిట్ లతో భారీ పోటీలో ఉన్నప్పటికీ మార్చిలోనే విడుదల చేస్తామని స్పష్టం చేశారు.
రూ. 6,000 కోట్ల భారీ స్కామ్.. రేవంత్ ప్రభుత్వంపై కేటీఆర్ సంచలన ఆరోపణలు!
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అవకతవకలు వరుసగా బయటపడుతున్నాయని, తాజాగా రూ.6 వేల కోట్ల విలువైన కాంట్రాక్టుల స్కామ్ ను తాము వెలుగులోకి తెచ్చామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు.
‘వారణాసి’ పార్ట్-2 ఉంటుందా? రాజమౌళి క్లారిటీ.. మహేష్ బాబు ఫ్యాన్స్‌కు షాక్!
దర్శక దిగ్గజం ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం వారణాసి గురించి సాగుతున్న ఊహాగానాలకు ఎట్టకేలకు తెరపడింది. ఈ చిత్రం రెండు భాగాలుగా వస్తుందన్న ప్రచారాన్ని ఖండిస్తూ, ఇది ఒకే భాగంగా విడుదల కానుందని రాజమౌళి స్పష్టం చేశారు.
సీఎం చంద్రబాబుతో పవన్ కల్యాణ్ కీలక భేటీ.. తిరుమల ‘సిట్’ రిపోర్ట్, నామినేటెడ్ పదవులపైనే చర్చ?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసమైన ఉండవల్లిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అకస్మాత్తుగా ప్రత్యక్షమవడం రాజకీయ, పరిపాలనా వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేపింది. ఇద్దరు అగ్రనేతలు ముఖాముఖి భేటీగా దాదాపు రెండు గంటల పాటు కీలక అంశాలపై చర్చలు జరిపినట్టు సమాచారం.
















