ఫేవ‌రెట్ హీరోల ప‌జిల్‌.. స‌మాధానాలు..

August 21, 2021 8:27 PM

కింద‌టి ప‌జిల్ లో మీ ఫేవ‌రెట్ హీరోల‌ను గుర్తు ప‌ట్ట‌గ‌ల‌రా ? అని ఓ ప‌జిల్ ఇచ్చాం గుర్తుంది క‌దా. అందులో మీ అభిమాన హీరోల‌కు చెందిన ఫొటోల‌ను కింద ఇస్తున్నాం. సమాధానాల‌ను ఫొటోల రూపంలో కింద చూడ‌వ‌చ్చు.

A : ఎన్‌టీఆర్
B : రామ్ చ‌ర‌ణ్ తేజ‌
C : ప్ర‌భాస్
D : అల్లు అర్జున్
E : నాగ చైత‌న్య

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment