White Snake: శ్వేత‌నాగును చూశారా ? అత‌ను దాంతో ఆడుతున్నాడు.. వీడియో..!

July 30, 2021 8:23 PM

White Snake: శ్వేత‌నాగు అంటే తెల్ల‌గా ఉండే పాము. సినిమాల్లో చూపించిన‌ట్లు అయితే దానికి మ‌హిమ‌లు ఉంటాయి. అయితే ఆ పాముకు మ‌హిమ‌లు లేవు గానీ.. అది నిజంగా శ్వేత నాగుపామే. కావాలంటే కింద ఇచ్చిన వీడియోలో ఆ పామును మీరు గ‌మ‌నించ‌వ‌చ్చు. దాన్ని ఓ వ్య‌క్తి ఆడిస్తున్నాడు.

white snake man playing with white snake video viral

అత‌ని పేరు బ్ర‌యాన్ బార్‌సిజిక్‌. అమెరికాలోని మిషిగ‌న్‌లో ఉంటాడు. యూఎస్ స్టేట్ ఆఫ్ మిషిగ‌న్‌లోని ఉటికా సిటీలో ఉన్న ఓ జూలో ప‌నిచేస్తున్నాడు. అత‌ను స్వ‌త‌హాగా పాముల ప్రియుడు. ర‌క‌ర‌కాల పాముల‌ను ఆడిస్తుంటాడు. ఇక జూలో కూడా పాముల‌ను సంర‌క్షిస్తుంటాడు.

https://www.instagram.com/reel/CQYq_QTgyJI/?utm_medium=copy_link

అయితే బ్ర‌యాన్ తెల్ల‌గా ఉండే ఓ జాతికి చెందిన పామును ఆడిస్తున్న వీడియో ఒకటి సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. అందులో పాము తెల్ల‌గా ఉండ‌డాన్ని గ‌మ‌నించ‌వ‌చ్చు. అరుదైన జాతికి చెందిన ఆ పామును చూస్తేనే వెన్నులో వ‌ణుకు పుడుతుంది క‌దా ? ఇక‌ దాన్ని అత‌ను ఎలా ఆడిస్తున్నాడో చూస్తేనే ఒళ్లు జ‌ల‌ద‌రిస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment