Sonu Sood: హ్యాప్పీ బ‌ర్త్ డే టు సోనూసూద్‌.. మీరు ఇలాంటి జ‌న్మ‌దినాల‌ను ఎన్నింటినో జ‌రుపుకోవాలి..!

July 30, 2021 11:09 AM

Sonu Sood: సోనూసూద్‌.. దేశ ప్ర‌జ‌ల గుండెల్లో రియ‌ల్‌హీరో. అన్నా.. స‌హాయం చేయండి.. అంటూ ఎవ‌రైనా వెళితే కాదు, లేద‌న‌కుండా స‌హాయం చేస్తున్న మ‌హోన్న‌త వ్య‌క్తి. ఆప‌ద‌లో ఉన్న‌వారికి స‌హాయం అందించేందుకు ఏకంగా త‌న ఆస్తుల‌ను సైతం తాక‌ట్టు పెట్టిన దాన‌మూర్తి. సోనూసూద్‌కు హ్యాప్పీ బ‌ర్త్ డే..!

happy birth day to sonusood

క‌రోనా స‌మ‌యంలో ఎంతో మంది వ‌ల‌స కూలీల‌ను సొంత ఊళ్ల‌కు త‌రలించాడు సోనూసూద్. ఆ స‌మ‌యంలోనే ఆయ‌న చేస్తున్న సేవ‌కు ప్ర‌జ‌లంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయారు. అక్క‌డితో ఆగ‌లేదు. క‌రోనా స‌మ‌యంలో ఎంతో మందికి వైద్య స‌దుపాయాల‌ను అందించారు. అనేక హాస్పిట‌ళ్ల వ‌ద్ద ఆక్సిజ‌న్ ప్లాంట్ల‌ను ఏర్పాటు చేసి బాధితుల‌కు ప్రాణ వాయువును అందించారు.

ఆప‌దలో ఉన్న‌వారు స‌హాయం చేయండి.. అంటూ చిన్న పోస్టు పెడితే చాలు.. సోనూసూద్ వెంట‌నే స్పందిస్తారు. అలాంటి మ‌హోన్న‌త వ్య‌క్తి ఇలాంటి జ‌న్మ‌దినాల‌ను ఎన్నింటినో జ‌రుపుకోవాల‌ని ఆకాంక్షిస్తూ.. మ‌రోసారి హ్యాప్పీ బ‌ర్త్ డే టు సోనూసూద్‌..!

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment