వైరల్ వీడియో: బైక్ స్టంట్ కు య‌త్నించిన యువ‌కుడు.. తరువాత ఏం జరిగిందో చూడండి..!

July 16, 2021 8:35 PM

స్పోర్ట్స్ బైక్ చేతిలో ఉంటే చాలు.. యువ‌కులు వాటితో స్టంట్స్ చేసేందుకు ఆస‌క్తిని చూపిస్తుంటారు. అయితే అంతా బాగానే జ‌రిగితే ఓకే. లేదంటే ఇబ్బందుల్లో ప‌డిపోతారు. స్టంట్ స‌క్సెస్ అయితే బాగానే ఉంటుంది. కానీ ఫెయిల్ అయితే అందుకు మూల్యం చెల్లించుకోవాల్సి వ‌స్తుంది. ఇక ఓ యువ‌కుడికి కూడా ఇలాగే జ‌రిగింది.

bike stunt gone wrong viral video

ఓ యువకుడు వ‌రద నీటితో నిండిన రోడ్డుపై తన బైక్ తో స్టంట్ చేశాడు. దాని ముందు చ‌క్రాన్ని గాలిలోకి లేపి స్టంట్‌కు య‌త్నించాడు. అయితే కొద్ది దూరం వ‌ర‌కు బాగానే వ‌చ్చాడు. కానీ వాహ‌నం అదుపు త‌ప్పింది. దీంతో ప‌క్క‌నే ఉన్న గోడ‌ను ఢీకొట్టాడు. అందులో గోడ ధ్వంస‌మ‌వ‌డం చూడ‌వచ్చు. బైక్ స్టంట్ ఫెయిల్ అయినందుకు అత‌ను అలా మూల్యం చెల్లించుకున్నాడు.

https://www.instagram.com/reel/CRMUTXKHD2I/?utm_source=ig_embed&ig_rid=b97fe559-71d9-4e08-bdec-f75a1fafdf98

కాగా ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో వైర‌ల్ గా మారింది. చాలా మంది ఆ వీడియోను చూసి ర‌కర‌కాల కామెంట్లు పెడుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment