Ponnaganti Kura : దీన్ని తీసుకుంటే అస్సలు గ్యాస్ ట్రబుల్ ఉండదు.. స్పీడ్ గా తగ్గిపోతుంది..!

October 25, 2023 10:55 AM

Ponnaganti Kura : చాలామంది, అనేక రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. మీరు కూడా, ఏదైనా సమస్యతో ఇబ్బంది బాధపడుతున్నారా..? అసలు నెగ్లెక్ట్ చేయకండి. ఏ అనారోగ్య సమస్య వచ్చినా సరే పరిష్కరించుకోవడం చాలా ముఖ్యం. ఈరోజుల్లో చాలా మంది గ్యాస్ ట్రబుల్ తో బాధపడుతున్నారు. మీరు కూడా గ్యాస్ ట్రబుల్ తో బాధపడుతున్నట్లయితే, ఈ విషయాలను తప్పక తెలుసుకోవాలి. ఆకుకూరలు తీసుకోవడం వలన, అనేక లాభాలని పొందవచ్చు. ఆకుకూరలు తీసుకుంటే, ఎన్నో సమస్యల నుండి దూరంగా ఉండవచ్చు.

పైగా కూరగాయల కంటే, ఇవి మనకి చవకగానే దొరుకుతూ ఉంటాయి. ఆకుకూరలు తీసుకోవడం వలన చాలా సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. తక్కువ ఖర్చుతో మీరు పోషకాలని పొందవచ్చు. విటమిన్స్ తో పాటుగా ఇతర పోషకాలు కూడా, ఎక్కువ ఉంటాయి. మైక్రో న్యూట్రియన్స్ కూడా పుష్కలంగా లభిస్తాయి. ఆకుకూరని ఏదో ఒక రకంగా తీసుకుంటే, ఎంతో ఉపయోగం ఉంటుంది. అలానే, పొన్నగంటి కూర కూడా మనకి సులభంగా దొరుకుతూ ఉంటుంది.

Ponnaganti Kura wonderful benefits
Ponnaganti Kura

పొన్నగంటి కూర మొక్కలు ఇళ్లల్లో కూడా పెంచుకోవచ్చు. ఎంతో ఉపయోగంగా ఉంటుంది. మార్కెట్లో కూడా, ఇది మనకి బానే దొరుకుతుంది. పొన్నగంటి కూర 100 గ్రాములు తీసుకుంటే, 77 గ్రాములు నీళ్లు ఉంటాయి. దీంట్లో శక్తి 100 గ్రాములు ఉంటుంది. పొన్నగంటి కూరలో 73 క్యాలరీలు ఉంటాయి. ఎంతో బలాన్ని ఇస్తుంది. బరువు తగ్గాలనుకునే వాళ్ళు, ఈ ఆకుకూరని తరచు తీసుకోవడం మంచిది. గ్యాస్ ట్రబుల్ కూడా తగ్గిపోతుంది.

పొన్నగంటి కూరని తీసుకోవడం వలన, ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. పొన్నగంటి ఆకుల్లో నూనె పదార్థాలు, అధిక రక్తపోటుని తగ్గిస్తాయి. గుండె సమస్యల్ని కూడా లేకుండా చూస్తాయి. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ చేరుకోకుండా, ఈ ఆకుకూర ఉపయోగపడుతుంది. ఆస్తమా, బ్రాంకైటీస్ తో బాధపడే వాళ్ళు, దీనిని తీసుకుంటే మంచిది. పొన్నగంటి రసంలో కొంచెం తేనె వేసుకుని తీసుకోవచ్చు. మూత్రపిండాల సమస్యతో బాధపడే వాళ్ళు వైద్యులు సలహాతో దీన్ని తీసుకోవాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now