Keerthy Suresh : కుర్రాళ్ల‌కు హీట్ పుట్టిస్తున్న కీర్తి పాప.. కేవలం నూలు పోగులను ఒంటికి చుట్టుకుని..!

October 10, 2022 5:14 PM

Keerthy Suresh : సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మహానటిగా పేరు సంపాదించుకుంది కీర్తి సురేష్. కీర్తి మహానటి సావిత్రి బయోపిక్ చిత్రంలో నటించి జాతీయస్థాయిలో ఉత్తమ నటిగా అవార్డు కూడా అందుకుంది. అలాగే కీర్తి సురేష్ ఎన్నో లేడీ ఓరియంటెడ్ చిత్రాలతోపాటు కమర్షియల్ చిత్రాల్లోనూ నటించి మెప్పించింది. ఇటీవల కీర్తి సురేష్ సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన నటించిన‌ సర్కారు వారి పాటతో మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. అయితే ఒకప్పుడు కుందనపు బొమ్మలా ఉన్న ఈ కీర్తి పాప ఇప్పుడు మోడ్రెన్ బేబీలా తయారయింది.

అంతేనా రోజు రోజుకీ హద్దులు మీరి ఫోటోషూట్స్ చేస్తూ సొంత అభిమానుల చేతనే ఛీ కొట్టించుకుంటుంది. అసలు కీర్తి పాపను ఇంతలా మార్చేసింది ఎవరు ? చీర కట్టుకుని బొట్టు పెట్టుకుని పద్ధతిగా చక్కగా కనిపించిన బుట్ట బొమ్మ.. ఇప్పుడు ఒంటిపై బట్టలు నిలబడనంత స్పీడుగా ట్రెండీ వేర్ లో బోల్డ్ ఫోటోషూట్ లు చేసే స్థాయికి దిగజారిపోయిందా..? అని మండిపడుతున్నారు నెటిజన్స్. సర్కారు వారి పాట సినిమాతో తన అందాల ఆరబోతను స్టార్ట్ చేసింది. ఈ సినిమా ముందు వరకు కీర్తి సురేష్ చాలా పద్ధతిగా ట్రెడిషనల్ గా కనిపించేది.

Keerthy Suresh dress photos netizen comments
Keerthy Suresh

సర్కారు వారి పాటలో ఫస్ట్ టైం తన నాభి అందాలను చూపించి కుర్రాలను టెంప్ట్ చేసిన కీర్తి.. ఆ తర్వాత బ్రా లేకుండా బోల్డ్ ఫోటోషూట్ తో కుర్రాలకు హీట్ పుట్టించింది. అయితే ఈసారి హద్దులన్నీ చెరిపేసి కేవలం నూలు పోగుల్లాంటి డ్రెస్‌లో తన అందాలను కవర్ చేస్తూ చూపించి.. చూపించకూడని అందాలను చూపిస్తూ కుర్రాళ్ళకి హీట్ పుట్టిస్తుంది. దీంతో కీర్తిని ఇలా చూసిన ఆమె అభిమానులు ఛీ కొడుతున్నారు. మరికొందరు కుర్రాళ్ళు అయితే టెంప్ట్ చేస్తున్నావ్ కీర్తి పాప.. నీ లుక్స్ టూ గ్లామ‌ర‌స్‌.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం కీర్తి సురేష్ ఫోటో షూట్ నెట్టింట ట్రెండింగ్ గా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now