Anchor Sreemukhi : శ్రీముఖిపై భారీగా ట్రోలింగ్‌.. అది ఎందుకు క‌వ‌ర్ చేయ‌లేదు.. అంటూ కామెంట్స్‌..

October 4, 2022 3:57 PM

Anchor Sreemukhi : ప్రస్తుతం తెలుగు బుల్లితెరపై ఎంతోమంది అమ్మాయిలు యాంకర్లుగా రాణిస్తున్నారు. అందులోనూ కొందరైతే అటు వెండితెరపై, ఇటు బుల్లితెరపై సత్తా చాటుతున్నారు. అలాంటి వారిలో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు శ్రీముఖి. చాలాకాలం క్రితమే ఇండస్ట్రీకి పరిచయమైన ఆమె.. ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. ఆ తర్వాత బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చి టాప్ యాంకర్‌గా ఎదిగిపోయింది. ఇక ఈ అమ్మడు ఇటీవల ఈవెంట్స్, షోలు చేస్తూ బిజీగా మారిపోయింది. అంతేకాకుండా సోషల్ మీడియాలో తన గ్లామర్ ఫొటో షూట్ లతో మెస్మరైజ్ చేస్తూ అట్రాక్ట్ చేస్తోంది.

బటన్ వద్ద ఓపెన్ గా ఉండి బ్లాక్ డ్రెస్ లో శ్రీముఖి పోజులు మాములుగా లేవు. హాట్, గ్లామర్ అంటూ తేడా లేకుండా ఫొటో షూట్ లతో యూత్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది యాంకర్ శ్రీముఖి. తాజాగా సోషల్ మీడియా వేదికగా శ్రీముఖి వదిలిన హాట్ పిక్స్ వైరల్ గా మారాయి. బ్లాక్ డ్రెస్ లో బ్లాక్ జ్యూవెలరీ వేసుకుని హాట్ గా దర్శనమిచ్చింది శ్రీముఖి. పై బటన్ తీసి ఉండడంతో తన ఎద అందాలు బాగా ఎక్స్ పోజ్ అవుతున్నాయి. ఈ ఫొటోల‌ను సైమా 2022 వేడుకల్లో భాగంగా దిగినట్లుగా తెలుస్తోంది.

Anchor Sreemukhi latest black color dress photos viral netizen troll her
Anchor Sreemukhi

ఈ బ్లాక్ డ్రెస్ లో ఓ వైపు గ్లామర్ గా మరోవైపు అందాల రాక్షసిగా కనిపిస్తుంది శ్రీముఖి. తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసిన ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. దీంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇన్నర్ వేసుకున్నావా, అంతా కవర్ చేసి అక్కడ వదిలేసావ్ చూడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా శ్రీముఖి ప్రస్తుతం చిరంజీవి భోళా శంకర్ తోపాటు అనేక సినిమాలతో బిజీగా ఉంది. ఇటీవల గాడ్ ఫాదర్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా చిరంజీవిని ఇంటర్వ్యూ చేసింది ఈ యాంకరమ్మ.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment