Esha Gupta : భారీ అందాల‌తో మంటలు పుట్టిస్తున్న ఈషా గుప్తా..!

September 14, 2022 10:26 AM

Esha Gupta : ప్రస్తుత కాలంలో  సోషల్ మీడియా మాధ్యమాల వినియోగం ఎక్కువ అవడంతో కొందరు సినీ సెలబ్రిటీలు బాగా యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడూ తమకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ నెటిజన్లను ఆకర్షిస్తున్నారు. దీంతో తమ సోషల్ మీడియా ఫాలోవర్స్ సంఖ్య రోజురోజుకి పెంచుకుంటూ పలు యాడ్స్ లో నటిస్తూ  లక్షల రూపాయల ఆదాయం ఖాతాలో వేసుకుంటున్నారు.

అయితే ఈ క్రమంలో కొందరు సినీ సెలబ్రిటీలు ఫాలోవర్స్ సంఖ్య పెంచుకునేందుకు ఏకంగా బోల్డ్ గా ఉన్నటువంటి ఫోటోలను షేర్ చేయడానికి కూడా వెనకాడటం లేదు. ప్రస్తుతం ఇదే విషయంపై హాట్ టాపిక్ గా మారుతున్నారు. అయితే బాలీవుడ్ లో పలు సక్సెస్ ఫుల్  చిత్రాల్లో ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటించి హాట్ అందాలు ఆరబోస్తూ వీక్షకుల మతులు పోగొడుతుంది ఈషా గుప్తా. తన అందాల ఆరబోతలో ఎలాంటి హద్దులు లేవంటూ ఇషా గుప్తా చెలరేగిపోతోంది.

Esha Gupta latest trendy dress photos viral
Esha Gupta

ప్రస్తుతం ఇషా గుప్తా తన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు క్షణాల్లో వైరల్ గా మారాయి. రాతి గోడల మధ్య విరహ తాపంతో ఉన్నట్లు ఇషా దిగిన ఫోటోలు కుర్రకారు కంటి మీద నిద్ర లేకుండా చేసే విధంగా ఉన్నాయి. ఇషా వయ్యారాలు ఒలికిస్తూ తన ఎద అందాలు కనిపించేలా హాట్ గ్లామర్ షోతో ఇంటర్నెట్ లో మంటలు పుట్టిస్తుంది.

ఇన్‌స్టాగ్రామ్ లో ఇషా గుప్తా ఫోజులకు నెటిజన్లకు కిక్కు ఎక్కించేలా తన హాట్ గ్లామరస్ షోతో చేసేవారి మతులు పోగొడుతుంది. అందాల ఆరబోతతో సోషల్ మీడియాలో ఇషా గుప్తా చేసే రచ్చ అంతా ఇంతా కాదు. వెబ్ సిరీస్ సినిమాలు, మ్యూజిక్ ఆల్బమ్స్ ఇలా అన్నింటిలో ఇషా గుప్తా తన మార్క్ సెట్ చేసింది. ఇషా గుప్తా ఎలాంటి డ్రెస్ లో కనిపించినా కూడా అందులో తనదైన స్టైల్ లో  బోల్డ్ మార్క్ ఉంటుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment