Nithya Menen : కారులో బట్టలు విప్పేసి అమ్మాయితో రెచ్చిపోయిన నిత్యా మీనన్..!

August 29, 2022 8:36 PM

Nithya Menen : అలా మొదలైంది సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది నిత్యామీనన్. అందం, అభినయంతో ఫస్ట్ మూవీతోనే ప్రేక్షకులకు ఆకట్టుకుంది. ఆ తర్వాత తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, జనతా గ్యారేజ్ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ.. ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన భీమ్లా నాయక్ మూవీలో మెరిసింది. నిత్యా మీనన్ తన పాత్రకు ప్రాధాన్యం ఉన్న కథలనే ఓకే చేస్తోంది.

గ్లామర్ గాల్‌గా కంటే అభినయం ఉన్న పాత్రలకే ఓటేస్తోంది. అందుకే ఆమె తెలుగు ప్రేక్షకులకు చేరువ అయింది. ఆమె నటించిన సినిమాలు ప్రేక్షకులకు ఎక్కువ కాలం గుర్తుండిపోయేలా చేశాయి. అయితే తాజాగా నిత్యా మీనన్ ఓ అమ్మాయితో లిప్ లాక్ చేసిన వ్యవహారం బయటకు వచ్చింది. అదీ కారులో, బట్టలు విప్పేసి మరీ.! అసలేమయ్యింది.. నిత్యామీనన్‌ ఏంటీ, అలా చేయడం ఏంటీ.. అనే కదా మీ అనుమానం.. అయితే.. అది మీ తప్పు కాదు.!

Nithya Menen latest web series video viral
Nithya Menen

ఇంతకీ విషయమేంటంటే, హిందీలో తెరకెక్కిన ఓ వెబ్‌ సిరీస్‌లో నిత్యామీనన్ నటించింది. ఇందులో బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ ఓ కీలక పాత్రలో నటించాడు. ఓ సన్నివేశంలో కారులో నిత్యామీనన్ బీభత్సమైన రొమాన్స్ చేసింది. అది కూడా మరో యువతితో.. ఆ నటి పేరు శృతి. బట్టలు విప్పేసి మరీ నిత్యామీనన్, శృతి గాఢమైన లిప్ లాక్ సీన్ లో మునిగి తేలారు. ఇప్పుడీ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. మరి నిత్యామీనన్ ఇంతలా ఎందుకు రెచ్చిపోయింది అంటే, వెబ్ సిరీస్ లో భాగంగా నిత్య అలా చేయాల్సి వచ్చిందనగానే ఓహ్ ఇంతేనా అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now