వాహ్‌.. న‌డుమును ఏం తిప్పారు.. అద్భుతంగా డ్యాన్స్ చేశారుగా.. వీడియో..

August 5, 2022 10:13 AM

ప్ర‌స్తుత త‌రుణంలో సోష‌ల్ మీడియా ప్ర‌భావం ఎలా ఉందో అంద‌రికీ తెలిసిందే. పొద్దున నిద్ర లేచింది మొద‌లు రాత్రి నిద్ర పోయే వ‌ర‌కు అందులోనే చాలా మంది విహ‌రిస్తున్నారు. అందులో ర‌క‌ర‌కాల పోస్ట్‌లు పెడుతున్నారు. అయితే ఇన్‌స్టాగ్రామ్ కార‌ణంగా అందులో రీల్స్‌ను పోస్ట్ చేస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఈ క్ర‌మంలోనే ఉద‌యం నుంచి రాత్రి వ‌ర‌కు అదే ప‌నిగా రీల్స్ చేస్తూ వాటిని పోస్ట్ చేస్తున్నారు. ఇక కొంద‌రైతే ర‌క‌ర‌కాల సినిమాల‌కు చెందిన పాట‌ల‌కు డ్యాన్స్‌లు చేస్తూ అద‌ర‌గొడుతున్నారు. హీరోయిన్ల‌కు ఏమాత్రం తీసిపోని విధంగా డ్యాన్స్‌లు చేస్తూ అల‌రిస్తున్నారు.

సోష‌ల్ మీడియాలో ప్ర‌స్తుతం ఇన్‌స్టాగ్రామ్ హ‌వా ఎక్కువ‌గా న‌డుస్తోంది. అందులో చాలా మంది రీల్స్‌ను పోస్ట్ చేస్తున్నారు. దీంతో పాపుల‌ర్ అవుతున్నారు. ఫాలోవ‌ర్ల‌ను కూడా పెంచుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే కొంద‌రు ఓవ‌ర్ నైట్ స్టార్స్ కూడా అవుతున్నారు. క‌నుక‌నే సోషల్ మీడియాకు ఆద‌ర‌ణ ఎక్కువ‌గా ల‌భిస్తోంది. ఇక గ‌తంలో ఉన్న టిక్ టాక్‌కు బ‌దులుగా ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్‌ను పోస్ట్ చేస్తున్నారు. వీటిని చాలా మంది ఆసక్తిగా వీక్షిస్తున్నారు కూడా. అందువ‌ల్లే రీల్స్‌ను పోస్ట్ చేస్తున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది.

two girls danced wonderfully for Arabic Kuthu song video

ఇక లేటెస్ట్‌గా ఇద్ద‌రు యువ‌తులు అర‌బిక్ కుతు సాంగ్‌కు రీల్స్ చేసి పోస్ట్ చేశారు. అందులో వారు వేసిన స్టెప్పులు అదిరిపోయేలా ఉన్నాయి. విజ‌య్‌, పూజా హెగ్డె న‌టించిన బీస్ట్ మూవీలోని అరబిక్ కుతు పాట ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. ఆ పాట‌కు ఇప్ప‌టికీ చాలా మంది డ్యాన్స్ చేస్తూ అల‌రిస్తున్నారున‌. అందులో భాగంగానే ఆ ఇద్ద‌రు అమ్మాయిలు కూడా డ్యాన్స్ చేశారు. త‌మ వీడియోను వారు అందులో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియోకు ఇప్ప‌టికే 3 ల‌క్ష‌ల‌కు పైగా లైక్స్ వ‌చ్చాయి. సోష‌ల్ మీడియాలోనూ వైర‌ల్ అవుతోంది. వారి డ్యాన్స్‌ను నెటిజ‌న్లు ఆస‌క్తిగా వీక్షిస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Sona Dey (@sona_dey_official)

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment