Viral Video : శ‌రీరాన్ని విల్లులా తిప్పుతూ డ్యాన్స్ చేసిన యువ‌తి.. వీడియో వైర‌ల్‌..!

June 5, 2022 9:44 PM

Viral Video : సోష‌ల్ మీడియాలో ప్ర‌స్తుతం అనేక వీడియోలు వైర‌ల్ అవుతున్నాయి. చాలా మంది త‌మ‌లోని టాలెంట్‌ను బ‌య‌ట పెడుతున్నారు. అందులో భాగంగానే వారు ప‌లు సినిమా పాట‌ల‌కు డ్యాన్స్‌లు చేస్తూ.. ఆ వీడియోల‌ను త‌మ సోష‌ల్ ఖాతాల్లో పోస్ట్ చేస్తున్నారు. దీంతో ఆ వీడియోలు వైర‌ల్ అవుతున్నాయి. ఇక కొంద‌రు యువ‌తులు అయితే సినిమా హీరోయిన్ల‌కు ఏమాత్రం తీసిపోని రీతిలో డ్యాన్స్‌లు చేస్తూ అల‌రిస్తున్నారు. కాగా ఓ యువ‌తి కూడా ఇలాగే డ్యాన్స్ చేసింది. తీన్మార్ స్టెప్పులు వేస్తూ అద‌ర‌హో అనిపించింది. దీంతో ఆమె వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది.

తీన్మార్ మ్యూజిక్‌కు డ్యాన్స్ చేయ‌డం అంత ఆషామాషీ ఏమీ కాదు. మ్యూజిక్‌కు త‌గిన‌ట్లుగా డ్యాన్స్ చేయాలి. అది చాలా కష్టం. కానీ ఆ యువ‌తి మాత్రం ఇలాంటి క‌ష్టాన్ని కూడా సుసాధ్యం చేసింది. శ‌రీరాన్ని విల్లులా తిప్పుతూ ఆమె చేసిన డ్యాన్స్‌కు అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఆమె డ్యాన్స్ స్టెప్స్‌ను చూస్తుంటే.. డ్యాన్స్ మాస్ట‌ర్ ఏమో అన్న‌ట్లుగా ఉంది. ఇక ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Viral Video girl dance for teenmar music
Viral Video

సాధార‌ణంగా సోష‌ల్ మీడియాలో అనేక వీడియోలు వైర‌ల్ అవుతుంటాయి. కొంద‌రు పోస్ట్ చేసే డ్యాన్స్ వీడియోల‌ను నెటిజ‌న్లు ఎంతో ఆస‌క్తిగా చూస్తుంటారు. అయితే అలాగే ఓ యువ‌తి కూడా డ్యాన్స్ చేసి అంద‌రినీ ఆక‌ట్టుకుంది. తీన్మార్ మ్యూజిక్‌కు ఈమె వేసిన స్టెప్స్‌ను చూస్తుంటే నెటిజ‌న్లు కూడా ఫిదా అవుతున్నారు. ఇంకెందుకాల‌స్యం.. మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్కేయండి..!

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment