Anasuya : చీర‌క‌ట్టులో అందాల బొమ్మ‌లా అన‌సూయ‌.. వీడియో..!

May 4, 2022 7:49 PM

Anasuya : అందాల ముద్దుగుమ్మ అన‌సూయ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. అతి త‌క్కువ స‌మ‌యంలోనే అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందిన ముద్దుగుమ్మ అన‌సూయ. బుల్లితెర‌తోపాటు వెండితెర‌పై కూడా ర‌చ్చ చేస్తున్న ఈ అందాల ముద్దుగుమ్మ సోష‌ల్ మీడియాలోనూ తెగ సంద‌డి చేస్తుంటుంది. ఎప్ప‌టిక‌ప్పుడు అందాల‌ను ఆర‌బోస్తూ నానా రచ్చ చేస్తుంటుంది. తాజాగా అనసూయ చీర‌క‌ట్టులో హోయ‌లు పోతూ మైమ‌ర‌చిపోయింది. ఈ అమ్మ‌డి క్యూట్ నెస్ చూసి మంత్ర ముగ్ధులు అవుతున్నారు. నా క‌న్నా న‌న్ను ఎవ‌రూ ఎరుగ‌రు అంటూ అన‌సూయ త‌న వీడియాకి కామెంట్ పెట్టింది.

Anasuya latest Instagram video viral
Anasuya

అనసూయ ప్రధాన పాత్రలో దర్జా టైటిల్ తో ఓ మూవీ తెరకెక్కుతోంది. ఇటీవల దర్జా టీజర్ ను విడుదల చేశారు. నటుడు సునీల్ కీలక రోల్ చేస్తున్న దర్జాలో అనసూయ మాస్ లుక్ కేక పుట్టించింది. ఈ చిత్రంలో ఆమె లేడీ రౌడీ పాత్ర చేస్తున్నట్లు తెలుస్తోంది. టీజర్ తోనే దర్జా సినిమాపై అంచనాలు పెంచేసింది అనసూయ. కొద్ది రోజుల క్రితం పుష్ప మూవీలో అనసూయ దాక్షాయణిగా ఊరమాస్ రోల్ లో ఆకట్టుకుంది.

 

View this post on Instagram

 

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)

అన‌సూయ మలయాళ, తమిళ భాషల్లో రెండు చిత్రాలు చేస్తోంది. మరోవైపు అనసూయ పొట్టి బట్టలపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంటిల్లిపాదీ చూసే బుల్లితెరపై మితిమీరిన గ్లామర్ ఏమిటంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ విమర్శలను అనసూయ తిప్పికొడుతోంది. నా బట్టలు నా ఇష్టం అనే అనసూయ.. ధరించే బట్టల ఆధారంగా జడ్జింగ్‌ చేస్తారా ? అంటూ ఎదురు ప్రశ్నిస్తోంది. పొట్టిబట్టల‌లో అనసూయ గ్లామర్ షో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment