Vishnu Priya : ఏంద‌మ్మీ.. ఆ ఊపుడు.. విష్ణు ప్రియ అరాచ‌కం.. త‌ట్టుకోవ‌డం క‌ష్ట‌మే..!

April 28, 2022 11:35 AM

Vishnu Priya : బుల్లితెర‌కు గ్లామ‌ర్ అద్దిన అందాల ముద్దుగుమ్మ‌ల‌లో యాంక‌ర్ విష్ణు ప్రియ ఒక‌రు. ఈ అమ్మ‌డు ఇటీవ‌లి కాలంలో చేస్తున్న ర‌చ్చ మాములుగా ఉండడం లేదు. ఇటీవల గ్లామ‌ర్‌ షోతో తనకు హద్దే లేదని నిరూపించుకుంటోంది. ఆ మధ్య ఎద‌ అందాలతో రెచ్చిపోయింది. ఉప్పొంగే ఎద అందాలను ఎలాంటి అడ్డు లేకుండా చూపించి షాకిచ్చిన ఈ బ్యూటీ ఎప్ప‌టిక‌ప్పుడు స‌రికొత్త లుక్స్‌లో కనిపిస్తూ మెస్మ‌రైజ్ చేస్తూ ఉంటుంది. ఈ ముద్దుగుమ్మ తాజాగా త‌న న‌డుము అందాల‌ని తెగ ఊపేస్తూ ర‌చ్చ చేస్తోంది. చీర‌క‌ట్టులో విష్ణు ప్రియ అరాచ‌కాన్ని చూసి కుర్ర‌కారు పిచ్చెక్కిపోతున్నారు.

Vishnu Priya dance for Samantha movie song
Vishnu Priya

న‌టిగా అదృష్టాన్ని ప‌రీక్షించుకున్న విష్ణు ప్రియ గతంలో పోరా పోవే షోను సుధీర్‌తో కలిసి హోస్ట్‌ చేసింది. ఆ తర్వాత ప్రొగ్రామ్స్‌లో జస్ట్ గెస్ట్‌గా మిలిగి పోయింది. ఈటీవీ ప్లస్ లో షో క్లిక్ అయిన అంత బాగా మరే షో కూడా క్లిక్ అవలేదు. అయితే బోల్డ్ ఫోటోలు, కామెంట్లతో మాత్రం నిత్యం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతుంటుంది. యాంకర్‌గా విష్ణు ప్రియ‌ ఎంతగా సందడి చేసిందో తెలిసిందే. అందాల ఆరబోతతోపాటు, అద్భుతమైన ప్రతిభతో, చలాకీతనంతో మెప్పించింది. అయితే ప్రస్తుతం ఈ అమ్మడి వద్ద ఒక్క షో కూడా లేకపోవడం గమనార్హం.

 

View this post on Instagram

 

A post shared by Vishnupriya (@vishnupriyabhimeneni)

యూట్యూబ్ యాక్టర్ గా కెరీర్ మొదలు పెట్టి బుల్లితెర యాంకర్ గా మారిన విష్ణుప్రియ.. వెండితెరపై హీరోయిన్ గా వెలిగిపోవాలనే ప్రయత్నాలలో ఉంది. అడపాదడపా పాత్రలు కూడా చేస్తున్న ఈ అమ్మడు, ఓ మూవీలో సూపర్ హాట్ గా కనిపించింది. వెండితెరపై హీరోయిన్ అవకాశం రావాలే కానీ తానేంటో నిరూపిస్తా అని విష్ణు ప్రియ ఫీలవుతున్నట్లు ఆమె కాన్ఫిడెన్స్ చూస్తే అర్థం అవుతుంది. విష్ణు ప్రియలోని గ్లామ‌ర్‌ను చూస్తే ఆమె అలాంటి రోల్స్ కి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంద‌ని అనిపిస్తుంటుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment