Ruhani Sharma : స‌మ్మ‌ర్‌లో ఉక్క‌పోత మ‌రింత పెంచుతున్న రుహానీ శ‌ర్మ‌..!

April 24, 2022 12:41 PM

Ruhani Sharma : చిల‌సౌ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన అందాల ముద్దుగుమ్మ రుహానీ శ‌ర్మ‌. ఈ సినిమా త‌ర్వాత హిట్‌, డ‌ర్టీ హ‌రి సినిమాల‌తో తెలుగు ప్రేక్ష‌కులకు ద‌గ్గ‌రైంది . ఇటీవ‌లే శ్రీనివాస్ అవ‌స‌రాల‌తో క‌లిసి నూటొక్క జిల్లాల అంద‌గాడు చిత్రంలో మెరిసింది. ఏ చిత్రం కూడా ఈ అమ్మ‌డికి తెలుగులో మంచి ఫ‌లితాన్ని అందించ‌లేక‌పోయింది. దీంతో బాలీవుడ్‌పై క‌న్నేసింది. బాలీవుడ్ ఎంట్రీ చిత్రాన్ని విక్రాంత్ మెస్సీతో క‌లిసి చేస్తోంది రుహానీ శ‌ర్మ‌. కొత్త డైరెక్ట‌ర్ దేవాంగ్ భావ్‌స‌ర్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో నెగెటివ్ ట‌చ్ ఉన్న పాత్ర‌లో క‌నిపించ‌నుంద‌ని టాక్ న‌డుస్తోంది.

Ruhani Sharma latest vacation photos trending
Ruhani Sharma

రుహానీ శర్మ టాలీవుడ్‌లో రాణించేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది. అందుకు గ్లామర్‌ని ఎరగా వేస్తోంది. కుర్రాళ్ల గుండెల్లో గుబులు పుట్టేలా క‌వ్వించింది. కానీ ఈ అమ్మ‌డికి నిరాశే ఎదురైంది. అయితే ప్ర‌స్తుతం సినిమాలు అవ‌కాశాలు రుహానీకి పెద్ద‌గా రావ‌డం లేదు. కానీ ఈ అమ్మడి సోయగాలు కుర్రాళ్లకి మతులు పోయేలా చేస్తున్నాయి. ఈమె పోజులు నిద్ర లేకుండా చేస్తున్నాయి. మొత్తంగా ఇంటర్నెట్‌లో మంటలు పుట్టిస్తున్నాయి రుహానీ లేటెస్ట్ గ్లామర్‌ చిత్రాలు. ఎద అందాల‌తో ఈ అమ్మ‌డు చేస్తున్న అందాల ర‌చ్చ కుర్ర‌కారుకి మ‌తులు పోగొడుతోంది.

ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి ఆఫర్ కోసం వెయిట్ చేస్తోంది రుహానీ శర్మ. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ ప్రయత్నాల్లో కూడా ఉంది. ప్రస్తుతం అక్కడ ఓ సినిమా కూడా చేస్తోంది. కెరీర్ లో పెద్ద టర్నింగ్ కోసం ఎదురు చూస్తోంది. అందుకోసం సోషల్ మీడియాను పట్టుకుని పాకులాడుతోంది రుహానీ శర్మ. మ‌రి ఈ అమ్మ‌డి అందాల‌ను కరుణించి ఏ ద‌ర్శ‌కుడైనా ఈ అమ్మ‌డికి మంచి ఆఫ‌ర్స్ ఇస్తాడా, వాటితో రుహానీ పెద్ద హీరోయిన్‌గా మారుతుందా.. అనేది రానున్న రోజుల‌లో తెలుస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment