Neha Sharma : మ‌ద్యం సేవించ‌మ‌ని ప్రోత్స‌హిస్తున్న రామ్ చ‌ర‌ణ్ హీరోయిన్.. ట్రోల్ చేస్తున్న నెటిజ‌న్స్..!

April 17, 2022 4:46 PM

Neha Sharma : రామ్ చ‌ర‌ణ్ న‌టించిన చిరుత సినిమాలో క‌థానాయిక‌గా న‌టించిన అందాల ముద్దుగుమ్మ నేహా శ‌ర్మ‌. ఈ అమ్మ‌డు చిరుత త‌ర్వాత వరుణ్ సందేశ్ సరసన కుర్రాడు సినిమాలో కనిపించింది. కానీ.. ఆ తర్వాత టాలీవుడ్‌లో పెద్దగా అవకాశాలు రాలేదు.. అయినా.. బాలీవుడ్‌లో బాగానే బిజీ అయ్యింది. ప్ర‌స్తుతం కోలీవుడ్‌లో అవ‌కాశాలు అందుకుంటున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో ర‌చ్చ లేపుతోంది. హాట్ హాట్ అందాలతో హీటెక్కిస్తుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ టోకి బ్రాండ్ తో కొలాబరేట్ అయ్యింది. ది హౌస్ ఆఫ్ సుంటోరీ విస్కీ ని తాగమని నేహా ప్రచారం చేస్తోంది. అయితే మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరమని చెప్తూనే తగినంత తాగడం ఆరోగ్యమని సెలవిస్తోంది.

netizen troll Neha Sharma for promoting liquor brand
Neha Sharma

ఒక వైపు మద్యం బ్రాండ్స్ ని ప్రమోట్ చేస్తూనే మరో వైపు క్లీవేజ్ అందాలతో ఊహించని ట్రీట్ ఇస్తోంది. ఉప్పొంగుతున్న ఆమె ఎద అందాలు కుర్రాళ్లకు కనువిందు చేస్తున్నాయి. ఈ పిక్స్ నెటిజ‌న్స్ కోపం క‌ట్టలు తెంచుకునేలా చేస్తున్నాయి. కొంద‌రు నేహా శ‌ర్మ పిక్స్‌ని తెగ ట్రోల్ చేస్తున్నారు. అంతేకాదు ఆమె పిక్స్‌కి త‌మ‌కు న‌చ్చిన కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఎవ‌రేమ‌నుకున్నా కూడా నేహా శ‌ర్మ ఏమాత్రం త‌గ్గ‌దు. అందాలు ఆర‌బోస్తూ నానా ర‌చ్చ చేస్తోంది.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చిరుత సినిమాలో హీరోయిన్ గా నటించిన ఈ సుందరి.. ప్రజెంట్ బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది. సోషల్ మీడియాలో ఈ భామ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈ క్రమంలోనే ఈ అమ్మడిని సోషల్ మీడియా క్వీన్ అంటుంటారు. నేహా శర్మ టాలీవుడ్ మొదలు బాలీవుడ్ దాకా అంతటా అదృష్టం పరీక్షించుకుంది. ఎక్కడా బిగ్ స్క్రీన్ పై బిగ్ లక్ లభించలేదు. మరి లైమ్ లైట్ పక్కకు వెళ్లిపోవద్దంటే ఏం చేయాలి ? సొషల్ మీడియాలో గ్లామ‌ర‌స్‌ ఫోటోలతో, వీడియోలతో మురిపిస్తుండాలి..! అదే చేస్తోంది ఈమె.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment