Sri Reddy : త‌న అందం వెనుక ఉన్న సీక్రెట్ ఏంటో చెప్పేసిన శ్రీ‌రెడ్డి..!

April 2, 2022 2:19 PM

Sri Reddy : నిత్యం వివాదాల్లో మునిగి తేలే శ్రీరెడ్డి ఒక‌ప్పుడు సెల‌బ్రిటీల‌ను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేయ‌డం.. లేదంటే వివాదాస్పద సెల్ఫీల‌తో మోత మోగించడం వంటివి చేసింది. తన అందం చూడండి.. అంటూ టీ షర్ట్ ఎత్తి పట్టి మరీ ఎద అందాలను చూడమని రెచ్చగొట్టింది. శ్రీరెడ్డి నటిగా కెరీర్‌ను ఆరంభించినప్పటికీ.. వివాదాల కారణంగానే ఈ అమ్మడు ఫుల్ ఫేమస్ అయింది. అదే సమయంలో గ్లామ‌ర‌స్‌ ఫొటోలు, బూతు పోస్టులతో హాట్ టాపిక్ అవుతోంది. ఇప్ప‌టికీ త‌న అంద‌చందాల‌తో కుర్రకారుకి వ‌ల వేసే ప్ర‌య‌త్నం చేస్తుంటుంది.

Sri Reddy told about her beauty secrets
Sri Reddy

న్యూస్ ప్ర‌జెంట‌ర్‌గా కెరీర్ మొద‌లు పెట్టిన శ్రీ రెడ్డి .. నేను నాన్న అబద్ధం అనే సినిమాతో హీరోయిన్‌గా ప్రయాణాన్ని మొదలు పెట్టింది. ఆ తర్వాత అరవింద్ 2, జిందగీ తదితర సినిమాల్లో లీడ్ రోల్స్‌ చేసినా గుర్తింపు దక్కలేదు. తర్వాత ఈ బ్యూటీకి అవకాశాలే కరువయ్యాయి. సరిగ్గా ఆ సమయంలోనే కాస్టింగ్ కౌచ్ ఉద్యమంతో వార్త‌లోకి ఎక్కింది. పెద్ద పెద్ద స్టార్ హీరోల‌ను కూడా లెక్క‌చేయ‌కుండా వారిపై షాకింగ్ కామెంట్స్ చేసేంది .నాని, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, వ‌ర్మ వంటి వారిపై కూడా శ్రీ రెడ్డి ఫైర్ అవుతూ ఉంటుంది. ఇటీవ‌ల యూట్యూబ్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటూ నెటిజ‌న్స్‌కి మంచి వినోదాన్ని పంచుతోంది.

తాజాగా శ్రీ రెడ్డి త‌న గ్లామ‌ర్ సీక్రెట్ విష‌యం బ‌య‌ట‌పెట్టింది. జుట్టు, ఫేస్ మిల మిల మెర‌వాలంటే ఎలాంటి ప్ర‌త్యామ్నాయాలు వాడాలో తెలియ‌జేసింది. త‌న అభిమానుల‌కి త‌గు సూచ‌ల‌ను చేస్తూ ప‌లు స‌ల‌హాలు కూడా ఇచ్చింది. అయితే ఈ స‌మ‌యంలోనూ అందాల ఆర‌బోత‌తో అద‌ర‌గొట్టింది. శ్రీ రెడ్డి ఎప్పుడు ఏ వీడియో చేసినా సోష‌ల్ మీడియా షేక్ అయిపోవ‌ల్సిందే. ఈ అమ్మ‌డు ఇటీవ‌ల వంట‌ల‌కు సంబంధించిన వీడియోలు కూడా చేస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now