Ananya Panday : లైగర్ బ్యూటీ అనన్య పాండే అందాల ఆరబోత.. వీడియో..!

March 19, 2022 4:00 PM

Ananya Panday : బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే మొదటిసారిగా లైగర్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతోంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న ఈ ముద్దుగుమ్మ ధర్మ ప్రొడక్షన్స్ సీఈవో అపూర్వ మెహతా బర్త్‌డే పార్టీకి హాజరైంది. బర్త్ డే పార్టీలో అనన్య పాండే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. బ్లాక్ అవుట్ ఫిట్ ధరించిన ఈమె తెగ సందడి చేసింది. ఇక ఈ పార్టీకి వచ్చిన వారందరితో ఈమె హడావిడిగా మాట్లాడుతుండగా వెనుక నుంచి ఎవరో వీడియో తీశారు.

Ananya Panday latest video viral
Ananya Panday

ఇలా వీడియో తీస్తున్న సమయంలో ఒక్కసారిగా ఈ ముద్దుగుమ్మ వెనక్కి తిరిగి చూసి క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఈమె ధరించిన డ్రెస్ లో అందాలని ఆరబోస్తూ కనిపించింది. ఇక ఈ వీడియో చూసిన ఎంతోమంది నెటిజన్లు పార్టీలకు ఇలా కూడా వస్తారా ? ఇలాంటి డ్రెస్ వేసుకోవడం కన్నా మొత్తం విప్పేస్తే బెటర్ కదా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Charmmekaur (@charmmekaur)

మొత్తానికి ఈ ముద్దుగుమ్మ బ్లాక్ అవుట్ ఫిట్ ధరించి అందరి దృష్టినీ ఆకర్షించింది. ఇక ఈ బర్త్ డే పార్టీ కోసం లైగర్ చిత్రబృందం కూడా హాజరైంది. ఈ వీడియోలో అనన్య పాండే విజయ్ దేవరకొండతో మాట్లాడుతూ కనిపించింది. ఇక వీరిద్దరూ కలిసి నటించిన ఈ సినిమా ఆగస్టు 25వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment