Divi : ఎద అందాల‌ను చూపించి చూపించ‌కుండా ప్ర‌ద‌ర్శిస్తున్న దివి..!

February 13, 2022 8:30 PM

Divi : సోష‌ల్ మీడియాలో హీరోయిన్స్ అంద‌రూ త‌ర‌చూ తాము దిగే ఫొటోల‌ను షేర్ చేస్తున్నారు. అయితే వాటిల్లో ఎక్కువ గ్లామ‌ర్ ఫొటోలే ఉంటున్నాయి. దీంతో హీరోయిన్స్ నెటిజ‌న్ల‌ను ఆక‌ట్టుకోవ‌డ‌మే కాకుండా ఫాలోవ‌ర్ల సంఖ్య‌ను కూడా పెంచుకుంటున్నారు. ఈ మ‌ధ్య కాలంలో హీరోయిన్స్ అందాల‌ను ఆర‌బోయ‌డంలో పోటీ ప‌డుతున్నారు. ఇక బుల్లితెర స్టార్స్ కూడా తాము త‌క్కువేమీ తిన‌లేద‌ని అందాల ప్ర‌ద‌ర్శ‌న చేస్తున్నారు.

Divi  latest trendy dress photos
Divi

బుల్లితెర స్టార్‌గా ఉండి బిగ్ బాస్ ద్వారా ఫేమ‌స్ అయిన వారిలో దివి ఒక‌రు. ఈమె సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ఈ మ‌ధ్య కాలంలో త‌ర‌చూ ఈమె ఫొటోల‌ను షేర్ చేస్తోంది. ఈ క్ర‌మంలోనే తాజాగా దివి షేర్ చేసిన ఫొటోలు పిచ్చెక్కిస్తున్నాయి.

ఇటీవ‌లే దివి డెనిమ్ జీన్స్‌లో థైస్ చూపిస్తూ ఫొటోలు దిగ‌గా.. తాజాగా మ‌ళ్లీ ఇంకో ఫొటోషూట్ చేసింది. ఇందులో దివి అందాల‌ను ఆర‌బోసింది. ఎద అందాల‌ను చూపించి చూపించ‌న‌ట్లుగా ఫొటోలు దిగింది. ఈ క్ర‌మంలోనే వాటిని ఆమె షేర్ చేయ‌గా.. అవి వైర‌ల్ అవుతున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment