Malavika Sharma : వామ్మో.. ర‌వితేజ హీరోయిన్ మాళ‌విక శ‌ర్మ‌ ఏంటిది.. ఇలా రెచ్చిపోయింది..!

February 6, 2022 10:06 AM

Malavika Sharma : మాస్ మ‌హారాజా రవితేజ‌తో క‌లిసి నేల టిక్కెట్ అనే సినిమాలో న‌టించిన మాళ‌విక శ‌ర్మ‌.. అందాల ప్ర‌ద‌ర్శ‌న‌లో మాత్రం ఏవిధంగానూ త‌గ్గ‌డం లేదు. సినిమాల్లో అయినా.. బ‌య‌ట అయినా స‌రే.. ఈ భామ ఒక రేంజ్‌లో గ్లామ‌ర్ షో చేస్తుంటుంది. ఈ క్ర‌మంలోనే ఆమె తాజాగా దిగిన బికినీ ఫొటోల‌ను షేర్ చేసింది. అవి ఒక రేంజ్‌లో ఉన్నాయి.

Malavika Sharma latest black color photos viral
Malavika Sharma

మాళ‌విక శ‌ర్మ ఇప్ప‌టి వ‌ర‌కు ఎద అందాల‌ను ప్ర‌ద‌ర్శిస్తూ చాలా ఫొటోషూట్స్ చేసింది. కానీ టూ పీస్ బికినీలో క‌నిపించ‌డం ఇదే తొలిసారి. దీంతో ఆమెకు చెందిన తాజా ఫొటోలు వైర‌ల్ అవుతున్నాయి.

మాళ‌విక శ‌ర్మ‌కు పెద్ద‌గా ఆఫ‌ర్లు లేవు. ఈమె న‌టించిన నేల టిక్కెట్ సినిమా ఫ్లాప్ కావ‌డంతో ఈమె టాలీవుడ్‌లో అవకాశాల కోసం చూస్తోంది. ఇక ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు త‌మిళంలో సుంద‌ర్ సి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాలో న‌టిస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment