Daksha Nagarkar : భారీ అందాలతో కవ్విస్తున్న దక్ష నగర్కర్‌.. ఏమాత్రం తగ్గడం లేదుగా..!

January 31, 2022 11:10 AM

Daksha Nagarkar : సోషల్‌ మీడియా అందుబాటులో ఉండడంతో ప్రస్తుత తరుణంలో హీరోయిన్లు తెగ ఫొటోషూట్స్‌ చేస్తూ అందాలను ఆరబోస్తున్నారు. తమ భారీ అందాలను చూపించేందుకు ఏమాత్రం వెనుకాడడం లేదు. సినిమా చాన్స్‌ల కోసమే చాలా మంది హీరోయిన్స్‌ గ్లామర్‌ షో చేస్తుంటారు. ఏ చిన్న కార్యక్రమానికి హాజరైనా స్కిన్‌ షో చేయడంలో ఏమాత్రం వెనక్కి తగ్గరు. ఇక నటి దక్ష నగర్కర్‌ కూడా ఇదే కోవకు చెందుతుంది. సినిమాలు లేకపోయినా.. ఉన్నా.. ఈ అమ్మడు అందాల ఆరబోతలో మాత్రం తగ్గేదేలే.. అంటోంది.

Daksha Nagarkar latest lehenga photos trending social media
Daksha Nagarkar

తెలుగులో పలు సినిమాల్లో నటించిన దక్ష నగర్కర్‌ ప్రస్తుతం రావణాసుర, ప్లీజ్‌ లవ్‌ మి అనే చిత్రాల్లో నటిస్తోంది. ఈ మూవీలు ఈ ఏడాది చివర్లో విడుదల కానున్నాయి. జాంబి రెడ్డి, హుషారు, హోరా హోరి, ఏకే రావు, పీకే రావు.. వంటి తెలుగు చిత్రాలతోపాటు మలెనాడా మల్లిగె, భూగత వంటి కన్నడ చిత్రాల్లోనూ ఈమె నటించి పాపులర్‌ అయింది.

Daksha Nagarkar : అందాలను ఒక రేంజ్‌లో..

తాజాగా దక్ష నగర్కర్‌ చేసిన ఫొటోషూట్‌ తాలూకు ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి. వాటిల్లో ఆమె అందాలను ఒక రేంజ్‌లో ఆరబోసింది. క్రీమ్‌ కలర్‌ లెహెంగా.. అందుకు మ్యాచింగ్‌ అయిన టాప్‌ ధరించింది. ఎద మధ్య భాగాన్ని చూపిస్తూ భారీ అందాలను బయట పెట్టింది. ఓరకంట చూస్తూ కవ్విస్తోంది. ఈ క్రమంలోనే ఈ ఫొటోలు యువత మతులను పోగొడుతున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment